స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ( SSC)లో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ ( Job Notification ) వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని కోసం అభ్యర్థులు పోర్టల్ ద్వారా ఆక్టోబర్ 30, 2020లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలివే..
Also Read | North Korea: నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత
పోస్టులకు సంబంధించిన వివరాలు ఇవే
పోస్టు పేరు -జూనియర్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య- తెలపలేదు
అర్హత- బీటెక్-బీఈ, డిప్లమా
వయస్సు అర్హత- 32 సంవత్సరాలు ( గరిష్టం)
జీతం- రూ.35400 నుంచి రూ. 112400 ప్రతీ నెల
అప్లికేషన్ ఫీజు వివరాలు
జనలర్, ఓబీసి అభ్యర్థులు రూ.100
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.
ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే! ఇలా చెక్ చేయండి
ముఖ్యమైన రోజులు
దరఖాస్తులు ప్రారంభం అయిన రోజు- 01 అక్టోబర్ 2020
దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ- 30 అక్టోబర్ 2020
ఇలా అప్లై చేయాలి
స్టాప్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీరు http://ssc.nic.in/ పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR