బంగారం భగభగలు @రూ.45వేలు

జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు ధరల (Gold Price Today)పై ప్రభావం చూపుతాయని తెలిసిందే.

Last Updated : Apr 15, 2020, 06:04 AM IST
బంగారం భగభగలు @రూ.45వేలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Price Today) పుంజుకున్నాయి. బంగారం భారీగా పెరగగా, వెండి ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి.  జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. Lockdown: ఆల్కాహాల్ లేదని శానిటైజర్, షేవింగ్ క్రీమ్ లోషన్ తాగారు

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.400 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,500కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.410 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.40,840అయింది. Bikiniలో అందాల భామ హాట్ ఫొటోలు

నేడు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.550 మేర ధర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.43,120కి ఎగసింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.150మేర పెరగడంతో 10 గ్రాముల ధర  రూ.45,120కి చేరుకుంది.  Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

కాగా, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 10 రోజుల గరిష్టానికి వెండి ఎగబాకింది. 1కేజీ వెండి రూ.150 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,300కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News