గరిష్ట ధరలకు బంగారం.. వెండి యథాతథం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి 10 రోజుల గరిష్ట ధరలతో ట్రేడ్ అవుతున్నాయి నేటి బంగారం ధరలలో (Gold Price In India) ఏ మార్పు లేదు. 

Updated: Apr 8, 2020, 06:46 AM IST
గరిష్ట ధరలకు బంగారం.. వెండి యథాతథం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price In India) యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితేనేం బంగారం, వెండి 10 రోజుల గరిష్ట ధరలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం,  సెంట్రల్ బ్యాంకు బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, జ్యువెలర్ల విక్రయాలు బంగారం ధరలపై (Gold Rate Today in Hyderabad) ప్రభావం చూపిస్తాయి. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగడం గమనార్హం. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

Gold Rates In Hyderabad
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.10 పెరిగింది. నేటి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,030 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,030 వద్ద స్థిరంగా ఉంది. అయితేనేం 10 రోజుల గరిష్ట ధరలో బంగారం ధరలు అవుతున్నాయి. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Today 24 Carat Gold Rate in Delhi
దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ బంగారం యథాతథంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల వెల రూ.44,260 వద్ద నిన్నటి ధరలోనే కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేటి మార్కెట్‌లో రూ.41,960 వద్ద స్థిరంగా ఉంది. వాళ్లను వదలను, కంప్లైంట్ ఇస్తా: జబర్ధస్త్ కమెడియన్

కాగా, వెండి సైతం అదే దారిలోనే నడిచింది. నేటి మార్కెట్‌లో 1కేజీ వెండి ధర రూ.40,360 వద్దే ట్రేడ్ అవుతోంది. అయితేనేం 10 రోజుల గరిష్ట ధరలను నమోదు చేసింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఒక కేజీ వెండి ధర రూ.40,360 వద్ద కొనసాగుతోంది. చివరగా మార్చి 27న రూ.41,400ల రికార్డు ధర నమోదైంది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone