RBI New Limit: లక్ష్మీ విలాస్ బ్యాంకుపై ఒక నెల మారటోరియం, విత్ డ్రా లిమిట్ తగ్గించిన ఆర్బీఐ

RBI Morotorium on Lakshmi Vilas Bank | లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. 

Last Updated : Nov 17, 2020, 08:34 PM IST
    1. లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త.
    2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
    3. ఇకపై ఖాతాదారులు లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి రూ.25 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
    4. ఇంతకు ముందే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎంసి బ్యాంకుపై కూడా ఇలాంటి ఆంక్షలు విధించింది.
RBI New Limit: లక్ష్మీ విలాస్ బ్యాంకుపై ఒక నెల మారటోరియం, విత్ డ్రా లిమిట్ తగ్గించిన ఆర్బీఐ

Withdraw Cash Limit on Lakshmi Vilas Bank | లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఖాతాదారులు లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి రూ.25 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎంసి బ్యాంకుపై కూడా ఇలాంటి ఆంక్షలు విధించింది. 

Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే

ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి జారీ అయిన ఆదేశాలకు అనుగుణంగా ఈ బ్యాంకుపై ( Bank ) ఒక్కనెల పాటు మారటోరియం విధించింది. ఈ మారటోరియం 17 నవంబర్ నుంచి డిసెంబర్ 16 వరకు అమలులో ఉంటుంది. ఆర్బిఐ ( RBI ) చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం ఈ ఆంక్షలు విధించింది.

ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం వల్ల లక్ష్మీ విలాస్ బ్యాంకు ( Lakshmi Vilas Bank ) ఖతాదారుల్లో టెన్షన్ పెరిగిపోయింది. వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం వైద్యం, విద్య వంటి అత్యవసర ఖర్చుల కోసం రూ.25 వేల వరకు విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

Also Read | Free BSNL Sim: సిమ్ కార్డును ఉచితంగా ఇవ్వనున్న బిఎస్ఎన్ఎల్

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News