Best Trekking Companies In India: వేసవి సెలవుల్లో భాగంగా చాలా మంది మానసిక ప్రశాంత కోసం విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది వెళ్లిన ప్రదేశాలకు వెళ్లకుండా కొత్త కొత్త ప్రదేశాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో వేసవి సెలవులను గడపడానికి రద్దీగా ఉండే ప్రదేశాలకు బదులుగా పీస్ ఫుల్‌గా ఉండే లోకేషన్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇంకొంత మందైతే బీట్ ప్లేస్‌కి వెళ్లేందుకు మాత్రమే చొరవ చూపుతున్నారు. అయితే ఎప్పుడు అందరు వెళ్లే రొటీన్ ప్లేస్‌లకు బదులుగా..మేము ఈ రోజు కొత్త ప్రదేశాలను పరిచయం చేయబోతున్నాం. ఆ కొత్త ప్రదేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేసవిలో కుటుంబంతో కలసి వెళ్లడానికి ఉత్తమమైన ప్రదేశాలు ఇవే:
హిమాలయాలను ఇష్టపడేవారు తప్పకుండా ఈ వేసవి సేలవుల్లో భాగంగా వెళ్లవచ్చు. ప్రస్తుంత ఈ ప్రదేశాల్లో పాత సరస్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ 12500 అడుగుల ఎత్తుగల కొండలు కూడా ఉన్నాయి. కుటుంబ సమేతంగా ట్రెక్కింగ్ చేయడం వల్ల మానసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో తప్పకుండా ఫుడ్‌ను క్యారీ చేయాల్సి ఉంటుంది.
Also Read: Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?
భారత్‌లో అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఔలి కూడా ప్రత్యేకమైనది. ఇక్కడ విశాలవంతమైన కొండలు ఉంటాయి. ఈ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయడం వల్ల మీరు మంచి అనుభూతి పొందుతారు. ఇక్కడ పర్వతాలు చాలా విశాలంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రదేశాలను చూసి మీ కుంటుబ సభ్యులు ఆనందిస్తారు.
వేసవి సేలవుల్లో కుటుంబంతో కలిసి సిక్కిం పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లొచ్చు. ఇక్కడ ప్రకృతి ఆందాలను చూసి కుటుంబంతో మంచి సమయాన్ని గడపవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అన్ని టూరిజం ప్రదేశాల కంటే చాలా తక్కువ మంది ఉంటారు.
వేసవి ప్రదేశాల్లో కుటుంబ సభ్యులతో డార్జిలింగ్ కూడా వెళ్లడం ఉత్తమం. ఇక్కడ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇండో-చైనా సరిహద్దు ప్రదేశాలు కాబట్టి మీకు మీరు ఈ ప్రదేశాలను సందర్శిస్తే మంచి అనుభూతిని పొందవచ్చు. ఇక్కడే యుమ్‌తాంగ్ లోయ కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో అందమైన దృశ్యాలను పొందవచ్చు.
Also Read: Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook