Bihar Tourist Places To Visit: బడ్జెట్‌ ఫ్రెండ్లీలో బీహార్‌లోని చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇవే..

Bihar Tourist Places To Visit:  ట్రావెలింగ్‌ లవర్స్‌ కోసం బీహార్‌ అటవీశాఖ బడ్జెట్‌ ఫ్రెండ్లీ ట్రూరిజం ప్యాకెజ్‌లతో ఆకర్శిస్తోంది. న్యూ ఇయర్‌ సందర్భంగా మీరు కూడా ట్రిప్‌కు వెళ్లాలనుకొనేవారు తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 01:40 PM IST
 Bihar Tourist Places To Visit: బడ్జెట్‌ ఫ్రెండ్లీలో బీహార్‌లోని చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇవే..

Bihar Tourist Places To Visit:   కొత్త సంవత్సరంలో చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌  పెట్టుకోవడం అధునిక జీవనశైలిలో ఒక ట్రెండ్‌గా మారింది. అందులో ముఖ్యంగా కెరీర్‌కు సంబంధించిన లక్ష్యాలను, వారు గత సంవత్సరంలో అనుకున్న ట్రిప్స్‌ను ఈ కొత్త సంవత్సరంలో తప్పకుండా చేయలాని గోల్స్‌ పెట్టుకుంటారు. అయితే ప్రతిఒకరి రిజల్యూషన్స్‌ లిస్ట్‌లో మొదటిగా పెటుకొనే గోల్‌  ట్రావెలింగ్. వివిధ ప్రాంతాల ప్రదేశాలను చూడాలని, ఆ ప్రదేశాల ప్రముఖ్యతల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఇష్టపడుతారు ట్రావెలింగ్‌ లవర్స్‌.  

ప్రస్తుతం ఉన్న యువత బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఉండే ప్రదేశాలను చూడటానికి మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్‌ ఫ్రెండ్లీలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే మీరు కూడా ఈ న్యూ ఇయర్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీలో ఎదైన ప్రదేశాన్ని చూడాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ప్లైస్‌ను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

 భారతదేశపు తూర్పు వైపుగా ఉండే అద్భుతమైన రాష్ట్రల్లో బీహార్‌ ఒకటి. ప్రస్తుతం బీహార్‌లో ఎకో టూరిజం కింద మూడు ప్రత్యేక అటవీశాఖ ప్యాకేజీలను అందిస్తోంది. వెస్ట్‌ చంపారన్‌ జిల్లా కేంద్రమైన బెట్టియా నుంచి వన్‌ -డే టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ ప్యాకేజ్‌ కేవలం రూ. 1200తో  ప్రారంభమవుతుంది. దీంతో వాల్మీకినగర్, మంగురహ అటవీ ప్రాంతాలను సందర్శించవచ్చు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

బీహార్‌ రాజధాని అయిన పాట్నాలోని కౌటిల్య బీహార్‌ నుంచి రెండు రోజుల పాటు ట్రావెల్‌ చేయాలని కోరుకునే వారికి మంచి ఆఫర్‌ ని అందిస్తోంది అటవీశాఖ. దీని కోసం రూ.  3000  చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.  అంతేకాకుండా టూరిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి  వసతి సౌకర్యతో పాటు ఆహారాన్ని కూడా అందిస్తోంది. దీంతో పాటు కౌటిల్యలోని వివిధ ప్రదేశాలను చూపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తోంది. ఈ ప్యాకెజ్‌లో భాగంగా ప్రదేశాలను సందర్శించడానికి పగలు,  రాత్రి అనే రెండు  ప్లాన్‌ను అందిస్తోంది.  వైశాలి , కేసరియా పర్యాటక ప్రదేశాలు చూడాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజ్‌ కూడా అందుబాటులో ఉంది. దీని కోసం మీరు అదనగా కేవలం రూ. 4,500 చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News