Cholesterol Control Tips: కలబందతో చెడు కొలెస్ట్రాల్‌ ఇలా 12 రోజుల్లో వెన్నలా కరగడం ఖాయం..

Aloe Vera For Cholesterol Control: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కలబంద ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 05:27 PM IST
Cholesterol Control Tips: కలబందతో చెడు కొలెస్ట్రాల్‌ ఇలా 12 రోజుల్లో వెన్నలా కరగడం ఖాయం..

Aloe Vera For Cholesterol Control: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల గుండె పోటు, మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఇంటి చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ కూడా అదుపులో ఉంటుంది.

కొలెస్ట్రాల్‌ సమస్యకు కలబందతో చెక్‌:
కలబందతో నిజంగా కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..?:

అలోవెరాలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి.  అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌  సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా కలబందను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. కలబంద తీసుకోవడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేయడంతోపాటు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కలబంద రసంతో ఈ సమస్యలకు చెక్‌:
తొక్క తీసి కలబంద రసాన్ని తయారు చేసుకుని ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగితే సులభంగా కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో యాంటీ-ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దానితో తయారు చేసి రసాన్ని ప్రతి రోజూ తాగితే సులభంగా కొవ్వు తగ్గుతుంది.

అలోవెరా వెజిటబుల్స్‌ మిక్స్‌:
అలోవెరాను అన్ని రకాల వెజిటబుల్స్‌ ను మిక్స్‌ చేసి ఉడికించి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు తగ్గి.. గుండె పోటు సమస్యలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి తీవ్ర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.

అలోవెరా లడ్డూలు:
అలోవెరా లడ్డూలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే వీటిని ఉపయోగించి లడ్డులను తయారు చేసి  వాటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్

Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News