Rich Foods For Hair: ఒత్తైన జుట్టు కోసం ఇవి తప్పక తినండి!

Zinc Rich Foods For Hair Growth: అందమైన ఆరోగ్యమైన జుట్టుని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీని కోసం మార్కెట్‌లో లభించే వివిధ ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు. ఈ ప్రొడెక్స్ వల్ల జుట్టు మరింత బలహీనంగా తయారు అవుతుంది. సహజమైన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జట్టును సొంతమ‌వుతుంది. అయితే జింక్‌ తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పొడవైన, ఒత్తైన జుట్టును పొందవచ్చు. జింక్‌ లభించే ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు  తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 02:14 PM IST
Rich Foods For Hair: ఒత్తైన జుట్టు కోసం ఇవి తప్పక తినండి!

Zinc Rich Foods For Hair Growth: ఆరోగ్యకరమైన జుట్టు పొందాలి అనుకుంటే జింక్‌తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జింక్‌ లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లో జింక్‌ అధికశాతం లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల జుట్టు పొడువుగా పెరుగుతుంది.

బ‌చ్చ‌లికూర: ఆకుకూరలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూర తీసుకోవడం వల్ల జుట్టుకు కావాలసిన పోషకాలు లభిస్తాయి.

గింజలతో కూడిన పదార్థాలు: ఈ గింజలతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల జింక్‌ ను పొందవచ్చు. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జీడిపప్పు: జీడిపప్పులో ఎక్కువ శాతం జింక్‌ ఉంటుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది

Also read: Kanuma Muggulu 2024: కనుమ పండుగ రోజు తప్పకుండా వేయాల్సిన ముగ్గులు.. ఇలా సులభంగా వేయండి..

పెరుగు: పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. 

కోడిగుడ్డు:  కోడిగుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల జింక్ తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. జుట్టుకు కావ‌ల్సిన  పోష‌కాలు లభిస్తాయి.

 శ‌న‌గ‌లు: వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ధృడంగా త‌యార‌వుతుంది.

ఈ విధమైన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టుకు అవ‌స‌ర‌మైన జింక్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. దీంతో  ఒత్తైన‌, ఆరోగ్య‌వంత‌మైన జుట్టు పొందవచ్చు.

Also read: Happy Makar Sankranti 2024: సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, కోట్స్‌ మీ కోసం..షేర్‌ చేయండి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News