Green Tea Face Mask: గ్రీన్ టీ ఫేస్ మాస్క్‌తో ఎలాంటి చర్మ సమస్యలైన సరే 2 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!

Green Tea Face Pack At Home: గ్రీన్ టీ, పెరుగు ఫేస్ మాస్క్‌ను క్రమం తప్పకుండా ఫేస్‌కు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 04:46 PM IST
Green Tea Face Mask: గ్రీన్ టీ ఫేస్ మాస్క్‌తో ఎలాంటి చర్మ సమస్యలైన సరే 2 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!

Green Tea Face Pack At Home: గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే గ్రీన్‌ పోడిని చర్మానికి వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. గ్రీన్ టీలో విటమిన్ బి, కె, సి, ఫోలిక్ యాసిడ్ లభిస్తాయి. కాబట్టి సులభంగా చర్మాన్ని మెరిపించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముఖంపై మచ్చలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే గ్రీన్‌ టీ పొడిని చర్మానికి ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ, పెరుగు ఫేస్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు:
ముడతల సమస్య పోతుంది:

గ్రీన్ టీ, పెరుగు ఫేస్ మాస్క్‌ను వినియోగించడం వల్ల చర్మానికి యాంటీ ఏజింగ్ లక్షణాలు లభించి ముడతల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మచ్చలను తొలగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గ్రీన్ టీ, పెరుగు ఫేస్ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ  ఫేస్ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.  

Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!

మొటిమలకు చెక్‌:
ఈ ఫేస్ మాస్క్‌ను తరచుగా వినియోగించడం వల్ల సులభంగా చర్మంపై గల మొటిమల సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ముఖంపై వచ్చే నల్ల మచ్చల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గ్రీన్ టీ, పెరుగు ఫేస్ మాస్క్‌ వినియోగించాల్సి ఉంటుంది.

టానింగ్ సమస్యలకు చెక్‌:
గ్రీన్ టీ, పెరుగు ఫేస్ మాస్క్‌తో టానింగ్ సమస్యలు కూడా దూరమవుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు UV కిరణాల నుంచి ఉపశమనం రక్షిస్తుంది. అంతేకాకుండా కిరణాల వల్ల వచ్చే టాన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News