HNY 2024 Wishes: హ్యాపీ న్యూ ఇయర్ విషెస్, గ్రీటింగ్స్, వాట్సప్ మెస్సేజెస్, క్వొటేషన్స్ మీ కోసం

HNY 2024 Wishes: కొత్త ఏడాది వచ్చేసింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరి ఫోన్ మెస్సేజ్ బాక్స్‌లు, వాట్సప్‌లు కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో నిండిపోతున్నాయి. మీరు కూడా మీ హితులు, స్నేహితుులకు పంపించేందుకు కొన్ని అందమైన గ్రీటింగ్స్, మెస్సేజ్‌లు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2024, 07:14 AM IST
HNY 2024 Wishes: హ్యాపీ న్యూ ఇయర్ విషెస్, గ్రీటింగ్స్, వాట్సప్ మెస్సేజెస్, క్వొటేషన్స్ మీ కోసం

HNY 2024 Wishes: కొత్త ఏడాది ప్రారంభమౌతూనే అందరూ చేసేది ఒకరికొకరు విష్ చేసుకోవడం. స్నేహితులు, బంధువులు, కొలీగ్స్ ఇలా అందరికీ ఫోన్ ద్వారా వాట్సప్ సందేశాలు, కోట్స్, గ్రీటింగ్స్ పంపిస్తుంటారు. కొందరు క్వొటేషన్లు పంపిస్తుంటారు. కొందరు గ్రీటింగ్స్ ఇస్తుంటారు. ఇంకొందరు శుభాకాంక్షలు చెబుతుంటారు. మీరు కూడా మీక్సావల్సిన వారికి విషెస్ పంపించాలంటే జస్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిని కాపీ పేస్ట్ చేస్తే చాలు..

May the Stars shine bright and May you have a fun filled year..Wish you happy new year 2024

This New Year may brings lots of happiness in your life hope to fullfil all your deeds..A Happy New Year 2024

New year with New hopes, new resolution, new spirits, new desires and finally new warm wishes for you..A Happy New Year 2024

Take a pen and fill the blank coming new year with desires and deeds as you want and do the hard work towards it..Happy New Year 2024

No Matter how Hard is the past year 2023 You can always have a new begin again..Happy New Year 2024

Start the New year with new chapter, new verse, new thoughts and new desires because the choice is always yours..Happy new Year 2024

Wishing you a Happy New Year filled with Health and Wealth, Joy and Prosperity..Happy New Year once again 2024

May this New Year turns out to be the best for you and your family..HNY 2024

Wish you All the success in your career Happy New Year 2024

Happy New Year to you and your family 2024

Its my promise to my dear that each and every day will be with you in this new year..Love you so much, Happy New Year 2024

Start with Fresh Thoughts leave the odd ones, old memories sad incidents cheer with good ones. Happy New Year 2024

May this new year 2024 sprinkled with joy and happiness have a great future ahead Happy New Year 2024

Also read: Aquarius Horoscope 2024: ఈ రాశి వారికి కొత్త ఏడాది 2024 ఎలా ఉంటుంది, ఏ సమయంలో ఏం జరగనుందో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News