Beauty Tips: ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల పరిస్థితులు మారాయి. దీని ప్రభావం అతివలు తరచూ వాడే  సౌందర్య సాధనాలు ( Beauty Products ) పై కూడా పడింది. అంతకు ముందు ఉన్నట్టు ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేవు. కొన్ని అందుబాటులో ఉన్నా వాటికోసం బయటికి వెళ్లడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు (Beauty Tips) ఇవే..

Last Updated : Jul 5, 2020, 01:46 PM IST
Beauty Tips: ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల పరిస్థితులు మారాయి. దీని ప్రభావం అతివలు తరచూ వాడే  సౌందర్య సాధనాల( Beauty Products ) పై కూడా పడింది. అంతకు ముందు ఉన్నట్టు ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేవు. కొన్ని అందుబాటులో ఉన్నా వాటికోసం బయటికి వెళ్లడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే మెరిసే చర్మాన్ని ( Glowing Skin ) సొంతం చేసుకునే చిట్కాలు ఇవే..

Read Also :ITR 2020: ఆదాయ పన్ను రిటర్న్ గడువును పెంచిన ప్రభుత్వం

ముఖం మెరిసిపోవాలంటే ( For Glowing Skin )

తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది.  రోజుకు రెండుసార్లు ముఖంపై అప్లై చేయాలి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. 

నిగనిగలాడే చర్మం కోసం ( Lemon for Beautiful Skin )

నిగనిగలాడే చర్మం కోసం నిమ్మకాయను కూడా వాడవచ్చు. నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాల  వల్ల ముఖం‌పై పేరుకుపోయిన మలినాలు తొలగుతాయి. దీని కోసం తరచూ నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేయాలి. Also Read :ICMR-COVAXIN: కరోనా వ్యాక్సిన్ పై స్పష్టత ఇచ్చిన ఐసీఎంఆర్

బ్లాక్ హెడ్స్ తొలగాలంటే  ( Black Heads Removal )

ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలిగిపోవాలి అనుకుంటే కీరదోస ముక్కను తీసుకుని ముఖంపై మెల్లిగా రుద్దాలి.  కొన్ని నిమిషాల తరువాత  కీరదోసను తొలగించాలి.

కీరదోసతో ( Cucumber For Glowing Skin )

కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్‌ను తొలగించాలి అనుకుంటే కీరదోస ముక్కల్ని మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.

తులసి ఆకులతో ( Tulsi Leaves )

ముఖం మెరిసిపోవాలి అంటే  తులసి ఆకులను ( Holy Basils ) బాగా ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారంలో ఫలితం కనిస్తుంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News