/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
Facemasks: ముఖంపై మచ్చలు, మొటిమలు సతాయిస్తున్నాయా, ఈ 5 హోమ్ మేడ్ మాస్క్ లు ట్రై చేయండి

Facemasks: ముఖంపై మచ్చలు, మొటిమలు సతాయిస్తున్నాయా, ఈ 5 హోమ్ మేడ్ మాస్క్ లు ట్రై చేయండి

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం సంగతేమో గానీ అందంపై మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ఎండలు, వేడిమి కారణంగా ముఖంపై మచ్చలు, మరకలు, ట్యానింగ్‌తో అందం దెబ్బతింటుంది. అందుకే వేసవిలో ఈ 5 రకాల హోమ్ మేడ్ మాస్క్ ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయి. చర్మం నిగనిగలాడుతుంటుంది.

/telugu/photo-gallery/best-homemade-facemasks-with-turmeric-keera-and-aloevera-makes-your-face-glowing-and-get-rid-of-pimples-black-spots-rh-141180 May 31, 2024, 08:49 PM IST
Skin Care Tips: రోజూ స్నానం చేశాక ఇలా చేస్తే రెట్టింపు అందం మీ సొంతం

Skin Care Tips: రోజూ స్నానం చేశాక ఇలా చేస్తే రెట్టింపు అందం మీ సొంతం

వేసవిలో ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ చర్మం మాత్రం దెబ్బతింటుంది. అందుకే ప్రత్యేకమైన చర్మ సంరక్షణ అవసరం. చర్మం నిర్జీవంగా మారి కళ తప్పిపోతుంది. చర్మంపై ర్యాషెస్ రావచ్చు. దురద ఉంటుంది. ఇలా చాలా సమస్యలే ఉత్పన్నమౌతుంటాయి. అయితే స్నానం చేసిన వెంటనే కొన్ని చిట్కాలు పాటిస్తే రెట్టింపు అందం రావడం ఖాయమంటున్నారు బ్యుటీషియన్లు

/telugu/photo-gallery/beauty-and-skin-care-tips-apply-these-things-daily-after-bath-to-have-glowing-face-never-do-these-mistakes-rh-140946 May 30, 2024, 07:04 PM IST
Korean Face Mask: కొరియన్ ఫేస్ మాస్క్ గురించి తెలుసా, కొరియన్లలా అందంగా ఉండాలంటే వాడాల్సిందే

Korean Face Mask: కొరియన్ ఫేస్ మాస్క్ గురించి తెలుసా, కొరియన్లలా అందంగా ఉండాలంటే వాడాల్సిందే

Korean Face Mask: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అద్భుతమైన అందంతో మిళమిళలాడుతుండాలని కోరుకుంటుంటారు. అందం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు కూడా. అలాంటి వారికి ఇది అత్యుత్తమ విధానం.

/telugu/lifestyle/best-beauty-tips-and-home-remedies-to-make-your-face-glow-like-korean-girls-apply-korean-face-mask-twice-in-a-week-and-get-the-amazing-results-rh-119737 Jan 9, 2024, 07:17 PM IST
 Curd Uses: పెరుగులో ఈ పదార్థాలు కలపడం వల్ల అందం మీ సొంతం

Curd Uses: పెరుగులో ఈ పదార్థాలు కలపడం వల్ల అందం మీ సొంతం

Curd Facepack Benefits: ఆరోగ్యకరమైన చర్మని పొందాలిని అనుకొనేవారు ప్రతిరోజు పెరుగుతో ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎంతో కాంతివంతంగా, అందం కనిపిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతో కాంతివంతమైన చర్మం పొందడం ఎలా అనే విషయంపై మనం ఇపుడు తెలుసుకుందాం.

/telugu/lifestyle/can-curd-makes-your-skin-to-glow-naturally-and-healthy-what-are-the-benefits-of-curd-mask-sd-118853 Dec 28, 2023, 10:55 PM IST
Winter Skin Care Tips: చలికాలంలో స్కిన్‌ను కాపాడే చిన్న టిప్స్.. ఓ లుక్కేయండి

Winter Skin Care Tips: చలికాలంలో స్కిన్‌ను కాపాడే చిన్న టిప్స్.. ఓ లుక్కేయండి

Winter care: చలికాలం చర్మ సంరక్షణ పెద్ద సవాలుగా మారుతుంది. పొడి చర్మం , ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు చలికాలంలో సర్వసాధారణం. మరి వీటన్నిటి నుంచి చర్మాన్ని సహజంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..

/telugu/lifestyle/tips-to-protect-your-skin-during-the-winter-season-116657 Dec 1, 2023, 08:00 PM IST
Diwali 2023: దీపావళికి ఇంటిని అందంగా ముస్తాబు చేసే ఐడియాస్.. మీకోసం

Diwali 2023: దీపావళికి ఇంటిని అందంగా ముస్తాబు చేసే ఐడియాస్.. మీకోసం

Diwali decoration ideas: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఆరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. అందుకే..ఉన్న కాస్తవ్యవధిలో ఎక్కువ ఖర్చు చేయకుండా తేలికపాటి వస్తువులను ఉపయోగించి మీ ఇంటిని సూపర్ గా దీపావళికి రెడీ చేసుకుని ఐడియాస్ మీకోసం.

/telugu/lifestyle/brighten-your-house-with-these-crazy-diwali-decoration-ideas-115224 Nov 10, 2023, 08:43 PM IST
Deepavali beauty tips: ఫెస్టివ్ గ్లో పెంచే చిన్న టిప్స్.. అది కూడా నేచురల్ పద్ధతిలో..

Deepavali beauty tips: ఫెస్టివ్ గ్లో పెంచే చిన్న టిప్స్.. అది కూడా నేచురల్ పద్ధతిలో..

Beauty tips: దీపావళికి ఇంటిని ఎంత అందంగా రెడీ చేస్తామో..మనం కూడా అంతకంటే అందంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ రోజు దీపాల హడావిడి ఎంత ఉంటుందో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అన్న అమ్మాయిల హడావిడి కూడా అంతగానే ఉంటుంది. అయితే పండుగ క్లీనింగ్ దగ్గర నుంచి పూజల వరకు అన్ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండే అమ్మాయిలకి తమ బ్యూటీ గురించి పట్టించుకునే టైమే ఉండదు. దీనికోసం ఈ సింపుల్ పద్ధతులు ఫాలో అయితే దీపావళి టైం లో కూడా మీ బ్యూటీ కి ఎటువంటి భయము ఉండదు. 

/telugu/lifestyle/diwali-prepping-skin-care-tips-to-get-natural-glow-in-this-festive-season-115214 Nov 10, 2023, 07:36 PM IST
Skin Care Tips: రోజూ రాత్రి వేళ ఈ జెల్ రాస్తే చాలు, చర్మానికి నిగారింపు, మిళమిళలాడే అందం

Skin Care Tips: రోజూ రాత్రి వేళ ఈ జెల్ రాస్తే చాలు, చర్మానికి నిగారింపు, మిళమిళలాడే అందం

Skin Care Tips: ఆధునిక జీవన విధానంలో ముఖ సౌందర్యం గురించి ప్రతి ఒక్కరికీ ఆందోళన నెలకొంటోంది. అందంగా కన్పించాలని, చర్మం నిగనిగలాడాలని ప్రతి ఒక్కరూ కలగంటుంటారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం..

/telugu/lifestyle/skin-care-tips-and-facial-beauty-care-with-aloevera-gel-do-apply-daily-at-night-time-and-look-beautiful-and-young-get-glowing-skin-108141 Jul 22, 2023, 06:50 PM IST
Anti Ageing Tips: 46 ఏళ్లైనా తరగని సుశ్మితా సేన్ అందం వెనుక సీక్రెట్ ఇదే, మీరూ వాడి చూడండి

Anti Ageing Tips: 46 ఏళ్లైనా తరగని సుశ్మితా సేన్ అందం వెనుక సీక్రెట్ ఇదే, మీరూ వాడి చూడండి

Anti Ageing Tips: ఆధునిక జీవనశైలిలో ఏజీయింగ్ ప్రధాన సమస్యగా మారుతోంది. తక్కువ వయస్సుకే వృద్ధాప్యం మీడపడుతోంది. అదే సమయంలో సుశ్మితా సేన్ వంటి సెలెబ్రిటీలు 5 పదులు సమీపిస్తున్నా నిత్య యౌవనంతో మెరిసిపోతున్నారు. కారణమేంటి, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం..

/telugu/lifestyle/beauty-tips-and-secret-of-sushmita-sen-looks-younger-even-in-fifties-try-this-face-scrub-and-get-the-results-104883 Jun 4, 2023, 03:01 PM IST
Beauty Tips: చర్మ నిగారింపు, అందం కావాలంటే బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, ఇది తింటే చాలు

Beauty Tips: చర్మ నిగారింపు, అందం కావాలంటే బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, ఇది తింటే చాలు

Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో రకాల పోషకాలు దాగున్నాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది దానిమ్మ గురించి. దానిమ్మతో కలిగే ఆరోగ్యమే కాదు..అందాన్ని కూడా తీర్చిదిద్దుకోవచ్చు.
 

/telugu/lifestyle/health-and-beauty-tips-and-benefits-of-pomegranate-use-this-fruit-daily-to-have-glowing-skin-and-facial-beauty-104334 May 28, 2023, 07:02 PM IST
Facial Beauty Tips: నేచురల్ గ్లోతో ముఖం నిగనిగలాడాలంటే..ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

Facial Beauty Tips: నేచురల్ గ్లోతో ముఖం నిగనిగలాడాలంటే..ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

Facial Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లతో అద్భుత ప్రయోజనాలుంటాయి. పోషక విలువలతో నిండి ఉండే పండ్లు కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పరిరక్షణలో సైతం అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటిదే ఈ ఫేస్ మాస్క్. 

/telugu/lifestyle/skin-care-and-facial-beauty-tips-try-this-pineapple-face-mask-to-get-glowing-skin-and-get-rid-of-wrinkles-black-dark-spots-on-face-103767 May 21, 2023, 08:32 PM IST
Anti Ageing Tips: ఆ ఫేస్‌ప్యాక్ రాస్తే 2 నెలల్లో ముఖంపై ముడతలు మాయం, నిత్య యౌవనం మీ సొంతం

Anti Ageing Tips: ఆ ఫేస్‌ప్యాక్ రాస్తే 2 నెలల్లో ముఖంపై ముడతలు మాయం, నిత్య యౌవనం మీ సొంతం

Anti Ageing Tips: ఆధునిక జీవనశైలిలో ఏజీయింగ్ పెద్ద సమస్యగా మారింది. వయస్సు మీరుకుండానే వృద్దాప్య ఛాయలు వెంటాడుతున్నాయి. ముఖంపై ముడతలు, గీతలు కన్పిస్తూ అందం దెబ్బతింటోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి..ఎలా దీన్నించి విముక్తి పొందాలి..
 

/telugu/lifestyle/beauty-and-skin-care-tips-and-benefits-of-tamarind-face-pack-try-this-facepack-and-get-glowing-skin-check-ageing-process-best-home-remedy-of-anti-ageing-therapy-102274 May 8, 2023, 02:30 PM IST
Skin Care Cream: మీ చర్మం మృదువుగా, నిగనిగలాడాలంటే ఈ హ్యాండ్‌క్రీమ్ రాస్తే చాలు, తయారీ ఎలాగంటే

Skin Care Cream: మీ చర్మం మృదువుగా, నిగనిగలాడాలంటే ఈ హ్యాండ్‌క్రీమ్ రాస్తే చాలు, తయారీ ఎలాగంటే

Skin Care Cream: వేసవి సీజన్ నడుస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. చర్మం నల్లబడకుండా, మృదువుగా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.

/telugu/lifestyle/skin-care-tips-and-benefits-of-glycerin-hand-cream-know-how-to-make-glycerin-hand-cream-for-glowing-and-smooth-skin-beauty-tips-102178 May 7, 2023, 05:09 PM IST
Skin Care Tips: మృదువైన, మెరిసేలా చేతుల కోసం హోం మేడ్‌ గ్లిజరిన్ హ్యాండ్ క్రీమ్!

Skin Care Tips: మృదువైన, మెరిసేలా చేతుల కోసం హోం మేడ్‌ గ్లిజరిన్ హ్యాండ్ క్రీమ్!

How To Make Glycerin Hand Cream: వేసవి కాలంలో తప్పకుండా చేతులు పగల కుండా గ్లిజరిన్ హ్యాండ్ క్రీమ్ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చేతులు మెరిసేలా తయారవుతాయి.

/telugu/lifestyle/skin-care-tips-homemade-glycerin-hand-cream-gets-soft-shiny-hands-in-5-days-102163 May 7, 2023, 03:58 PM IST
Mahesh Babu Beauty Secret: మహేష్ బ్యూటీ సీక్రెట్ బట్టబయలు.. విదేశాలకు వెళ్లేది అందుకే!

Mahesh Babu Beauty Secret: మహేష్ బ్యూటీ సీక్రెట్ బట్టబయలు.. విదేశాలకు వెళ్లేది అందుకే!

Mahesh Babu Beauty Secret Exposed: సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు 47 సంవత్సరాలైనా ఆయన 30 సంవత్సరాల యువకుడు అంటే అందరూ నమ్మేస్తారు, అయితే ఆయన అలా ఉండడానికి కారణం ఏమిటో వెల్లడైంది. 

/telugu/entertainment/mahesh-babu-beauty-secret-revealed-he-went-to-meet-a-foreign-doctor-for-that-99822 Apr 15, 2023, 11:49 PM IST
Dark Circles Removal: స్పూన్ బాదం నూనె, అర స్పూన్ నిమ్మరసంతో కంటి కింద నల్లటి వలయాలు మాయం!

Dark Circles Removal: స్పూన్ బాదం నూనె, అర స్పూన్ నిమ్మరసంతో కంటి కింద నల్లటి వలయాలు మాయం!

Beauty Tips: కళ్లు మనిషికి గుర్తింపునిస్తాయి. అవే కళ్లు అందాన్ని ఇనుమడిస్తాయి. అందుకే ఆ కళ్లు ఎప్పుడు ఆకర్షణీయంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో కళ్ల కింద ఏర్పడే నల్లటి మచ్చలు లేదా డార్క్ సర్కిల్స్ మొత్తం కంటి అందాన్నే పాడు చేసేస్తుంటాయి.

/telugu/lifestyle/beauty-tips-and-benefits-of-almond-oil-apply-almond-oil-eye-mask-to-get-rid-of-dark-circles-under-the-eyes-within-3-weeks-98048 Apr 2, 2023, 12:56 PM IST
Hair Care Tips: ఈ 5 నియమాలతో జుట్టు రాలడం సమస్యలకు 20 రోజుల్లో చెక్‌!

Hair Care Tips: ఈ 5 నియమాలతో జుట్టు రాలడం సమస్యలకు 20 రోజుల్లో చెక్‌!

Hair Care Tips At Home: జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ అనారోగ్యకరమైన ఆహారలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెర్క్యురీ చేపలను కూడా అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

/telugu/lifestyle/hair-care-tips-at-home-if-you-follow-these-5-rules-every-day-reduce-hair-loss-problems-in-20-days-95284 Mar 10, 2023, 12:27 PM IST
Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్‌తో ఈ సమస్యలన్నీ మటు మాయం..

Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్‌తో ఈ సమస్యలన్నీ మటు మాయం..

How To Make Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్ మడమలకు అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే మృదువైన మడమలను పొందవచ్చని సౌదర్య నిపుణుల చెబుతున్నారు.

 

/telugu/lifestyle/how-to-make-oats-heel-scrub-apply-oats-heel-scrub-to-reduce-heel-problems-in-7-days-91693 Feb 3, 2023, 04:44 PM IST
Beauty tips: చలి కాలంలో అందం, ఆరోగ్యం కావాలంటే ఈ ఐటమ్ ను తినాల్సిందే..!

Beauty tips: చలి కాలంలో అందం, ఆరోగ్యం కావాలంటే ఈ ఐటమ్ ను తినాల్సిందే..!

Beauty Benefits of Peanuts: వేరుశెనగలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని తినడం వల్ల కలిగే అద్బుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
 

/telugu/lifestyle/health-tips-amazing-beauty-benefits-of-peanuts-in-winter-90900 Jan 25, 2023, 04:39 PM IST
Ghee Benefits in Winter: చలికాలంలో ముఖం మరింత కోమలంగా, మృదువుగా ఉండాలంటే.. నెయ్యి వాడాల్సిందే!

Ghee Benefits in Winter: చలికాలంలో ముఖం మరింత కోమలంగా, మృదువుగా ఉండాలంటే.. నెయ్యి వాడాల్సిందే!

Ghee Benefits for Skin in Winter: చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటాయి. స్కిన్ డ్రైనెస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ పాటించాలంటున్నారు బ్యూటిషియన్లు..

/telugu/lifestyle/skin-care-and-beauty-tips-with-desi-ghee-checks-skin-diseaseas-softens-your-face-80953 Oct 27, 2022, 11:59 PM IST

Pages