Add Zee Business As A Preferred Source
App

Beetroot Leaves: మీకు తెలుసా..? బీట్‌రూట్‌ బరువు తగ్గిస్తుంది..!

Benefits Of Beetroot Leaves: బీట్‌రూట్ మాత్రమే కాకుండా వీటిని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. అయితే బీట్‌రూట్‌ ఆకులు బరువు తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Beetroot Leaves: మీకు తెలుసా..? బీట్‌రూట్‌ బరువు తగ్గిస్తుంది..!
Image Credit: Zee Telugu News

About the Author