Olive Oil On Navel Benefits: ఆలివ్ ఆయిల్‌తో గుండె నొప్పులకు ఎలా చెక్‌ పెట్టాలో తెలుసా..?

Olive Oil On Navel Benefits: ఆలివ్ ఆయిల్ ప్రతి రోజూ రాతి నాభిలో అప్లై చేస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా గుండె సమస్యలను దూరం చేస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 04:01 PM IST
Olive Oil On Navel Benefits: ఆలివ్ ఆయిల్‌తో గుండె నొప్పులకు ఎలా చెక్‌ పెట్టాలో తెలుసా..?

Olive Oil On Navel Benefits: ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రభావవంతంగా ఈ ఆయిల్‌ పని చేస్తుంది. ముఖ్యంగా ఈ నూనె చర్మానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా నాభిలో ఆలివ్ ఆయిల్ అప్లై చేశారా.? ఇలా చేస్తే చాలా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే నాభిలో ఈ నూనెను అప్లై తప్పకుండా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆయిల్‌ను ప్రతి రోజూ నాభిలో వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

నాభిలో ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

జుట్టు, ముఖానికి కలిగే ప్రయోజనాలు:
ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ప్రతి రోజూ దీనిని చర్మానికి అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే నిద్రపోయే క్రమంలో ఆలివ్ ఆయిల్‌ను నాభిలో రాసుకుంటే ముఖం మెరుగ్గా మారుతుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు దీనిని ప్రతి రోజూ వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పెదాలు పగుళ్ల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.

గుండె జబ్బులు:
ఆలివ్ ఆయిల్‌ను నాభిలో అప్లై చేస్తే గుండె జబ్బుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి గుండె పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

కీళ్ల నొప్పులు:
కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని బదులుగా రాత్రిపూట ఆలివ్ ఆయిల్ ను నాభిలో అప్లై చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యల నుంచి ఆ నూనెను నాభిలో అప్లై చేయాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త

Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News