Pink Salt Health benefits: ప్రతిరోజు మనం వంటలో ఉప్పును వినియోగిస్తామో మన ఏళ్ల నుంచి ఆచారం కొనసాగుతుంది. అయితే సోడియం తో కొన్ని నిష్ప్రభావాలు ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ గుండె సమస్యలకు దారితీస్తుంది దీంతో స్ట్రోక్ గుండె సమస్యలు వస్తాయి. సాధారణ ఉప్పు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే హిమాలయం పింక్ సాల్టులో ఆయుర్వేద ప్రకారం ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
టేబుల్ సాల్ట్ కు బదులుగా ఈ ఉప్పుని ఉపయోగించవచ్చు. ఇది చూడటానికి పింక్ కలర్ లో ఉంటుంది ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం సోడియం క్లోరైడ్ అండ్ జింక్ ఉంటుంది.సాధారణంగా మన బ్లడ్ ప్రెజర్ లెవెల్ 120 /80 mm hg దీనికి ఎక్కువ లేదా తక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఆయుర్వేద ప్రకారం ఒక గ్లాసు నీటిలో 1/2 టేబుల్ స్పూన్ హిమాలయ సాల్టు బిపి లెవెల్స్ ని తగ్గిస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఈ ఉప్పులో వాత, పితా, కఫ దోషాలు సమతులంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం హిమాలయ పింక్ సాల్టులో మంచి జీర్ణ క్రియ కు సహాయపడే గుణాలు ఉంటాయి. ఇది గుండె సమస్యలు రాకుండా నివారిస్తాయి. కడుపులో అజీర్ణం గ్యాస్ సమస్యలకు చెక్ పడతాయి.
ఇదీ చదవండి: త్రిఫలనీటిని పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు..
పింక్ సాల్టు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాము గింజలతో ఈ పింకు సాల్ట్ కలిపి తీసుకోవడం వల్ల మీకు గడుపు సంబందించిన సమస్యలు తగ్గిపోతాయి పింకు సాల్ట్ లో ప్రశ్న తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. అధిక టెన్షన్ తో బాధపడే వాళ్ళు మామూలు సాల్ట్ కంటే పింక్ సాల్ట్ ని డైట్ లో చేర్చుకోవాలి ఇది మన మెదడుని శాంత పరుస్తుంది.
ఇదీ చదవండి:ఈ 10 ఫుడ్స్‌తో మీకు హార్ట్ బ్లాక్ సమస్యే ఉండదు.. గుండె పదికాలలపాటు పదిలం..
పింక్ సాల్ట్ ను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల సుఖ నిద్ర కూడా పడుతుంది. నిద్రలేని సమస్య నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పింక్ సాల్ట్ మంచి రెమిడీ.ఆయుర్వేద ప్రకారం పింకు సాల్ట్ లో మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మైండ్ పీస్ ఫుల్ గా మారుతుంది. స్నానం చేసే నీటిలో పింక్ సాల్ట్ వేసుకొని స్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు అయితే పింక్ సాల్ట్ ని కాదు ఏ సాల్ట్ ని అయినా అతిగా తీసుకోవడం మన శరీరానికి మంచిది కాదు ఏదైనా విధంగా తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter