Onion For Quick Hair Growth Remedy: ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది విసిగిపోతున్నారు. ఎన్నో ఉత్పత్తులు వాడుతున్న గాని సరైన ఫలితాలు లభిస్తా లేవు ఫలితంగా వాళ్లకి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులతో హెయిర్ సులభంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. ఈరోజు మనం ఆనియన్ జ్యూస్ గురించి చెప్పుకుందాం. దీంతో హెయిర్ విపరీతంగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో దీని లాభాలు ఏంటో తెలుసుకుందాం.
ఉల్లిగడ్డలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన హెయిర్ ఆరోగ్యానికి చాలా మంచిది సల్ఫర్లో ఏమైనా ఆసిడ్స్ ఉంటాయి ఇవి ప్రోటీన్స్ ని గ్రహిస్తాయి. కెరోటిన్ కూడా తోడ్పడుతుంది సల్ఫర్ అధిక మోతాదులో ఉండటం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.అంతేకాదు ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి దీంతో స్కాల్ సమస్యలు నివారిస్తుంది కాకుండా కాపాడి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.
ఉల్లి రసం కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో ముఖ్యం ఆరోగ్యకరమైన సెల్స్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.ఉల్లి రసం మన జుట్టుకు అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా మెరుగవుతుంది దీంతో ఇందులో ఉండే ఖనిజాలు ఆక్సిజన్ జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి.
ఇదీ చదవండి: ఈ ఇంటి చిట్కాతోనే ఈజీగా ఇంట్లోనే సిల్కీ హెయిర్ పొందండి..
అంతేకాదు ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇది చుట్టూ మృదువుగా చేస్తుంది స్కాల్ప్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది జుట్టు దురద వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ సమస్యలను నివారించవచ్చు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వరకు ఇది ఎఫెక్ట్ వాతావరణ మార్పుల వల్ల హెయిర్ ఫాల్ సమస్యలు వస్తాయి దీనికి చక్కని రెమిడీ ఉల్లిపాయ రసం.లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ హెయిర్ ఫాలికల్స్ ఆక్సిడేటివ్స్ నుంచి నివారిస్తుంది దీంతో వయస్సురీత్యా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.
ఇదీ చదవండి: ఈ రైస్ తింటే ఎంతో బలం.. టేస్టీగా కూడా ఉంటుంది..
ఉల్లి రసం తయారు చేసుకునే విధానం
ఉల్లిపాయ తొక్కలను తీసి వీటిని కట్ చేసి బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత వడకట్టుకొని వడకట్టుకోవాలి మీకు సెన్సిటివ్ స్కీమ్ ఉంటే కాస్త నీళ్లు పోసి మిక్స్ చేసుకొని లేదా లావెండర్ ఆయిల్ రోజు మరి ఆయిల్ కూడా యాడ్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి దీనికి ఒక కాటన్ ఉపయోగించి ఇలా అప్లై చేసుకొని కాసేపు బాగా మసాజ్ చేయాలి ఆ అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి