Yoga For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ఇలా వ్యాయామాలు చేస్తే 17 రోజుల్లో బరువు తగ్గుతారు..

Yoga For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 01:30 PM IST
  • బరువు తగ్గాలనుకునేవారు ఇలా వ్యాయామాలు
  • చేస్తే 17 రోజుల్లో బరువు తగ్గుతారు..
  • శరీరం కూడా దృఢంగా తయారవుతుంది.
Yoga For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ఇలా వ్యాయామాలు చేస్తే 17 రోజుల్లో బరువు తగ్గుతారు..

Yoga For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఉత్తమమైన మార్గాల్లో వ్యాయామాలు చేయడం. అయితే వ్యాయామాలు చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం నిపుణులు సూచించిన పలు రకాల ఆసనాలను వేసుయడం వేయడం వల్ల, వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇలా రోజూ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం కూడా చాలా దృఢంగా తయారవుతుంది. శరీరం ఫిట్‌గా ఉంచుకోవడానికి, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాలి.

ఒత్తిడిని తగ్గించడానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ పేర్కొంది. రోజూ వ్యాయామాలు, యోగాలు చేయడం వల్ల  ఒత్తిడి సులభంగా తగ్గి.. బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కేలరీలు కూడా బర్న్‌ అవుతాయి. బిజీ లైఫ్ కారణంగా వ్యాయామాలు చేయలేకపోతే  వీరు క్రమం తప్పకుండా కూడా చేయోచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీర కొవ్వు తగ్గడమేకాకుండా బరువు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. హార్మోన్లు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారు వ్యాయామాలు చేస్తే సులభంగా ఈ తగ్గుతాయి.

ఉత్కటాసనము:
దీనిని చైర్ పోజ్ అని కూడా అంటారు. అయితే ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వల్ల తొడల కండరాలు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా కండరాలపై ఒత్తిడి తగ్గి బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతి రోజూ ఇలా వ్యాయామాలు, యోగాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

వీరభద్రాసనం:
వీరభద్రాసనం శరీర దృఢత్వానికి కూడా చాలా సహాయపడతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు పెరగాలనుకునేవారు ఇలా సులభంగా వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా.. చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.

నటరాజాసనం:
బరువు తగ్గడానికి నటరాజాసనం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఇలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడమేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ వ్యాయామాలు వేయాల్సి ఉంటుంది.

Also Read : Electricity Bill fraud: ఆన్‌లైన్ కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా..జాగ్రత్త, ఒక్క క్లిక్‌తో ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు

Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News