Telangana Movie:‘బలగం’ తర్వాత తెలంగాణ నేపథ్యంలో మరో ఫీల్ గుడ్ హిల్లేరియస్ మూవీ..

Telangana Movie:గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. గతేడాది ‘బలగం’ మూవీ తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగులో అలాంటి తరహా  చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో హిల్లేరియల్ తెలంగాణ విలేజ్ డ్రామా మూవీ రాబోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 11, 2024, 10:15 PM IST
Telangana Movie:‘బలగం’ తర్వాత  తెలంగాణ నేపథ్యంలో మరో ఫీల్ గుడ్ హిల్లేరియస్ మూవీ..

Telangana Movie: టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెస్ట్ చిత్రాలను తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో  మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాత్తగా  అండ్ దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కుతోంది. ఆకుల విజయ లక్ష్మి  నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ వన్  తెరకెక్కనున్న చిత్రాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దసరా పండగ పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్ కి దక్కుతాయని ఆశిస్తున్నామన్నారు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యం లో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా తెరకేక్కిస్తున్నట్టు చెప్పారు.  ఈ సినిమాకు టెక్నీకల్ టీం కూడా స్ట్రాంగ్ టీమ్ తో తెరెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాలో నటీనటులు త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ సినిమాకు కథ... వెంకట్ గౌడ్, డైలాగ్స్.. కర్రా నరేందర్ రెడ్డి,  చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ - అనిల్ గొడుగుల.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఈ సినిమాను తెలంగాణలో ఉన్న బంధాలు, అనుబంధాల నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్  తో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటులను ప్రకటించనున్నారు. అంతేకాదు తెలుగులో ఈ మధ్య కాలంలో దూసుకుపోతున్న నటీనటులు ఈ మూవీలో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో అనౌన్స్ చేయన్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News