English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • osmania university

osmania university

Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి
osmania university Dec 10, 2025, 02:57 PM IST
Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి
Revanth Reddy OU Meeting: చరిత్ర గుర్తుంచుకునేలా  పరిపాలన ఉండాలన్నదే తన ఆకాంక్ష అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఓయూ అంటే తనకు అభిమానం అని చెప్పారు.
CM Revanth Reddy Review Meeting with Govt Officials Over Osmania University Development Works
CM Revanth Reddy Dec 5, 2025, 07:00 PM IST
CM Revanth Reddy: ఓయూ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
CM Revanth Reddy Review Meeting: ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధి పనులకు ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడొద్దని.. అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఓయూ అభివృద్ధి పనులపై.. తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
Osmania University Students Supports To Maganti Sunitha Gopinath In Jubilee Hills
osmania university Oct 14, 2025, 06:40 PM IST
OU Students: జూబ్లీహిల్స్‌ ఎన్నికలో మాగంటి సునీతకు ఓయూ విద్యార్థుల మద్దతు
OU Students Supports To Maganti Sunitha Gopinath: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపినాథ్‌ను గెలిపించాలని  ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో  మోసం చేసిందని.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతుచేయాలనీ జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు.
TG-SET 2025: పండగ వేళ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. డిటెయిల్స్..
TG Set 2025 Oct 1, 2025, 07:50 PM IST
TG-SET 2025: పండగ వేళ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. డిటెయిల్స్..
Telangana set notification:  ఉస్మానియా యూనివర్సీటీ వివిధ కాలేజీల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా అర్హత కోసం నిర్వహించే టీఎస్ సెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో దసరా నేపథ్యంలో అభ్యర్థులు పండగ  చేసుకుంటున్నారు.  
Congress Leader Lingam Yadav Slames BRS Govt Over Osmania University
Lingam Yadav Aug 26, 2025, 09:40 AM IST
Lingam Yadav: ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ నాయకుడు లింగం యాదవ్ BRS ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
కాంగ్రెస్ లీడర్ లింగం యాదవ్.. బిఆర్ఎస్ గవర్నమెంట్ పై పలు.. సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి అసలు బిఆర్ఎస్ ఏమి చేసింది అంటూ ప్రశ్నించారు.
Osmania University Students Big Shock Given To Revanth Reddy Watch Viral Video
osmania university Aug 25, 2025, 10:00 PM IST
OU Students: రేవంత్‌ రెడ్డి అడుగుపెట్టిన చోట పసుపు నీళ్లతో సంప్రోక్షణ
Osmania University Students: ఉస్మానియా విశ్వవిద్యాలయం రేవంత్ రెడ్డి పర్యటనతో మలినమైందని భావించిన ఓయూ విద్యార్థులు పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు. బీఆర్‌ఎస్‌వీ నాయకులు పసుపు నీళ్లు చల్లి ఆడిటోరియాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో చూడండి.
BRSV Leaders Cleaning With Turmeric Water ou Tagore Auditorium after CM Revanth Reddy OU visit
CM Revanth Reddy Aug 25, 2025, 09:40 PM IST
Revanth Reddy: రేవంత్ కు బిగ్ షాక్.. ఓయూ ఠాగూర్ ఆడియోరియంను పసుపు నీళ్లతో శుద్ది..
Revanth reddy: సీఎం రేవంత్ ఈరోజు ఉస్మానియాయూనివర్సీటీని సందర్శించారు. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ క్రమంలో రేవంత్ పర్యటన నేపథ్యంలో అనేక విద్యార్థి సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ బారికెడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై బీఆర్ఎస్వీ నేతలు రేవంత్ పర్యటన తర్వాత పోలీసులు విడుదల చేయడంతో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంకు చేరుకున్నారు.పసుపు నీళ్లతో ఠాగుర్ ఆడిటోరియంను క్లీన్ చేశారు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి బీఆర్ఎస్వీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
OU Students: రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌.. అక్కడ పసుపు నీళ్లు చల్లి సంప్రోక్షణ
osmania university Aug 25, 2025, 07:56 PM IST
OU Students: రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌.. అక్కడ పసుపు నీళ్లు చల్లి సంప్రోక్షణ
Big Shock To Revanth Reddy From Osmania University Students Know What Happened: గత ప్రభుత్వం నిర్మించిన భవనాలకు రిబ్బన్‌ కట్‌ చేసి.. సభలో నోటికొచ్చిన మాటలు మాట్లాడిన రేవంత్‌ రెడ్డికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు భారీ షాక్‌ ఇచ్చారు. ఇంతకు ఏం చేశారో తెలుసా?
OU Students: పోలీస్‌ నిర్బంధం మధ్య రేవంత్‌ రెడ్డి పర్యటన.. ఓయూ విద్యార్థుల ప్రశ్నలు ఇవే!
osmania university Aug 25, 2025, 02:52 PM IST
OU Students: పోలీస్‌ నిర్బంధం మధ్య రేవంత్‌ రెడ్డి పర్యటన.. ఓయూ విద్యార్థుల ప్రశ్నలు ఇవే!
Osmania University Students Slams To Revanth Reddy And Challenged These Questions: తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రేవంత్‌ రెడ్డి పోలీసుల నిర్బంధం మధ్య పర్యటించడాన్ని ఓయూ విద్యార్థులు తప్పుబడుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి ప్రశ్నలు సంధించారు. అవి ఇవే..
Revanth Reddy: 'నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు': రేవంత్‌ రెడ్డి
osmania university Aug 25, 2025, 01:31 PM IST
Revanth Reddy: 'నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు': రేవంత్‌ రెడ్డి
Revanth Reddy Speech In Osmania University Meeting: తన దగ్గర పంచడానికి భూములు లేవు.. ఖజానా లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఓయూ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ప్రకటించారు. కోదండ రామ్‌రెడ్డికి మళ్లీ ఎమ్మెల్సీ అవకాశమిస్తానని తెలిపారు.
 CM Revanth Reddy Visits OU: నేడు ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. టెన్షన్.. టెన్షన్..
revanth reddy ou Aug 25, 2025, 10:33 AM IST
CM Revanth Reddy Visits OU: నేడు ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. టెన్షన్.. టెన్షన్..
CM Revanth Reddy Visits Osmania University: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టలేదు. అంతకు ముందు ఎంతో మంది సీఎంలు కూడా ఈ ఓయూలో కాలు పెట్టలేదు. తాజాగా తెలంగాణ సీఎం అయ్యాకా రేవంత్ రెడ్డి తొలిసారి ఓయూను విజిట్ చేయబోతున్నారు. 
Mala Student Jac Chairman Madasu Rahul Declared August 1 As Black Day For Malas
osmania university Aug 1, 2025, 08:40 PM IST
Osmania University: ఆగస్టు 1 మాలలకు బ్లాక్ డే: మాల జేఏసీ
Osmania University: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలలకు బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని మాల స్టూడెంట్ జేఏసీ ఛైర్మన్ మాదాసు రాహుల్ తెలిపారు. ఆయన ఓయూలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేశారని మండిపడ్డారు. మాలలపై కక్ష పెట్టుకొని వారిని అణగదొక్కడానికి రేవంత్ రెడ్డి వర్గీకరణ చూసిందని ఆరోపించారు.
Ex Minister KTR Birthday Celebrations In Osmania University
KTR Jul 24, 2025, 08:40 PM IST
OU Arts College: ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలో ఘనంగా కేటీఆర్‌ బర్త్‌ డే వేడుకలు
KTR Birthday Celebrations In OU Arts College: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్‌తోపాటు గొడుగులు పంపిణీ చేశారు.
Holi Celebrations In Osmania University Students Dance Viral Rv
Holi 2025 Mar 14, 2025, 01:20 PM IST
Holi In OU Campus: రంగులద్దుకున్న ఓయూ క్యాంపస్‌.. డ్యాన్స్‌లతో మోతెక్కించిన విద్యార్థులు
Holi Celebrations In Osmania University Video Viral: హోలీ సంబరాలు తెలంగాణలో హెరెత్తించేలా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటగా హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం రంగులద్దుకుంది. ఆర్ట్స్‌ కళాశాల వద్ద జరిగిన హోలీ సంబరాల్లో విద్యార్థులు రంగుల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లు, బ్యాండ్‌లకు విద్యార్థులు తమ డ్యాన్స్‌లతో మోతెక్కించారు.
Osmania University Students Protest With Revanth Reddy Photo Viral Rv
osmania university Mar 13, 2025, 08:00 PM IST
OU Students: ఓయూ విద్యార్థుల సంచలనం.. రేవంత్‌ ఫొటోతో నిరసన
Osmania University Students Protest: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలపై ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వినూత్న నిరసన చేశారు. రేవంత్‌ రెడ్డి ఫొటోకు రేబిస్‌ వ్యాధి టీకా వేస్తూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
University Employees Protest For Pending Dearness Allowance HRA And Basic Payment Rv
Employees Jan 29, 2025, 10:40 PM IST
University Employees: రేవంత్‌ రెడ్డి మోసంపై యూనివర్సిటీ ఉద్యోగుల ఆందోళన
University Employees: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌ డీఏలు, హెచ్‌ఆర్‌ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలోని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్‌ రెడ్డి వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
University Employees Protest On Pending DA HRA And Basic Payment At OU Rv
Employees Jan 29, 2025, 10:20 PM IST
University Employees: హెచ్‌ఆర్‌ఏ, డీఏల కోసం యూనివర్సిటీ ఉద్యోగుల పోరుబాట
University Employees Protest: పెండింగ్‌ డీఏలు, హెచ్‌ఆర్‌ఏ, కనీస వేతనం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
Dearness Allowance: హెచ్‌ఆర్‌ఏ, డీఏ ఎప్పుడు ఇస్తారు? యూనివర్సిటీ ఉద్యోగుల పోరుబాట
Dearness allowance Jan 29, 2025, 10:09 PM IST
Dearness Allowance: హెచ్‌ఆర్‌ఏ, డీఏ ఎప్పుడు ఇస్తారు? యూనివర్సిటీ ఉద్యోగుల పోరుబాట
University Employees Protest On DA HRA And Basic Payment: పెండింగ్‌ డీఏలు, హెచ్‌ఆర్‌ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలో మరో శాఖ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
OU CI Rajender Manhandle On Youth In Police Station Rv
OU Police Station Oct 17, 2024, 11:00 PM IST
OU Police: మళ్లీ ఓయూ సీఐ ఓవరాక్షన్‌.. యువకులపై విచక్షణా రహితంగా దాడి
Again OU CI Over Action: ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్‌ మరోసారి రెచ్చిపోయారు. పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి యువకులపై విచక్షణా రహితంగా దాడి చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.
OU CI: మళ్లీ రెచ్చిపోయిన ఓయూ సీఐ.. స్టేషన్‌లో యువకులపై విచక్షణా రహితంగా దాడి
osmania university Oct 17, 2024, 07:27 PM IST
OU CI: మళ్లీ రెచ్చిపోయిన ఓయూ సీఐ.. స్టేషన్‌లో యువకులపై విచక్షణా రహితంగా దాడి
Once Again OU CI Rajender Over Action: కేసు పేరిట స్టేషన్‌కు పిలిచి ఓయూ సీఐ రాజేందర్‌ మరోసారి రెచ్చిపోయారు. యువకులపై బూతులతో రెచ్చిపోయి.. ఇష్టారీతిన దాడి చేయడం కలకలం రేపింది.
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • Mallu Bhatti vikramarka: తెలంగాణ  ఆస్తుల మీద ఏ గద్దల్ని వాలనివ్వ.! . మరోసారి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..
    Mallu Bhatti Vikramarka

    Mallu Bhatti vikramarka: తెలంగాణ ఆస్తుల మీద ఏ గద్దల్ని వాలనివ్వ.! . మరోసారి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

  • Oscar Awards Nominations:ఈ సారి కూడా ఆస్కార్ లో భారతీయ సినిమాలకు నిరాశే..
    Oscar Nominations
    Oscar Awards Nominations:ఈ సారి కూడా ఆస్కార్ లో భారతీయ సినిమాలకు నిరాశే..
  • Redmi Note 15 Pro 5G సిరీస్ భారత్‌లో త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!
    Redmi Note 15
    Redmi Note 15 Pro 5G సిరీస్ భారత్‌లో త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!
  • Ratha Sapthami 2026: రేపే రథసప్తమి.. ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు, దరిద్రాలు తొలగిపోతాయి..!
    Ratha Sapthami 2026
    Ratha Sapthami 2026: రేపే రథసప్తమి.. ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు, దరిద్రాలు తొలగిపోతాయి..!
  • Bapatla Drunk Woman Video: పిసికెస్తా.!. లిక్కర్ షాపులో యువతి రచ్చ రంబోలా.. వీడియో వైరల్..
    Bapatla
    Bapatla Drunk Woman Video: పిసికెస్తా.!. లిక్కర్ షాపులో యువతి రచ్చ రంబోలా.. వీడియో వైరల్..
  • Nara Lokesh: 'నువ్వే నా బలం'.. లోకేష్‌కు నారా బ్రాహ్మణీ విషెస్‌, టీటీడీకి భారీ విరాళం..!
    nara lokesh birthday
    Nara Lokesh: 'నువ్వే నా బలం'.. లోకేష్‌కు నారా బ్రాహ్మణీ విషెస్‌, టీటీడీకి భారీ విరాళం..!
  • Rajasthan: జైల్లో చిగురించిన ప్రేమ.. హనీట్రాప్ యువతి, 5 గురిని మర్డర్ చేసిన యువకుడు... కోర్టు ఏంచేసిందంటే..?
    Rajasthan jail
    Rajasthan: జైల్లో చిగురించిన ప్రేమ.. హనీట్రాప్ యువతి, 5 గురిని మర్డర్ చేసిన యువకుడు... కోర్టు ఏంచేసిందంటే..?
  • Suicide Blast: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తుండగా పేలిన బాంబు.. 5 మంది మృతి, లైవ్‌ వీడియో వైరల్‌! 
    Pakistan wedding suicide blast
    Suicide Blast: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తుండగా పేలిన బాంబు.. 5 మంది మృతి, లైవ్‌ వీడియో వైరల్‌! 
  • 8th Pay Commission: ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్..70 శాతానికి డీఏ పెంపు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పులు!
    DA Hike News
    8th Pay Commission: ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్..70 శాతానికి డీఏ పెంపు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పులు!
  • Union Budget 2026: కొత్త పన్ను విధానం శ్లాబులు మళ్లీ మారుతాయా? బడ్జెట్ వేళ పన్ను చెల్లింపుదారులకు కీలక అప్‌డేట్..!!
    Budget 2026
    Union Budget 2026: కొత్త పన్ను విధానం శ్లాబులు మళ్లీ మారుతాయా? బడ్జెట్ వేళ పన్ను చెల్లింపుదారులకు కీలక అప్‌డేట్..!!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x