Ponniyin Selvan 2 Full Movie: 720pలో పొన్నియిన్ సెల్వన్ 2 పైరసీ, డౌన్‌లోడ్ చేసి చూస్తున్న నెటిజన్లు!

Ponniyin Selvan 2 Full Movie: పొన్నియిన్ సెల్వన్ 2 మూవీకి సంబంధించిన పైరసీ ప్రస్తుతం టొరెంట్ సైట్‌లలో లభిస్తుంది. ఈ మూవీనే కాకుండా ఇటీవల రీలిజ్‌ అయిన అన్ని చిత్రాలు ఉండడం ఆసక్తి కలిగిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 28, 2023, 05:53 PM IST
Ponniyin Selvan 2 Full Movie: 720pలో పొన్నియిన్ సెల్వన్ 2 పైరసీ, డౌన్‌లోడ్ చేసి చూస్తున్న నెటిజన్లు!

Ponniyin Selvan 2 Full Movie: విక్రమ్‌, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన పాత్రలలో నటించిన ఎపిక్ పీరియాడికల్ డ్రామా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2 ఈ రోజు విడదలైంది. ఈ చిత్రం మణిరత్నం దర్శకత్వం తెరకెక్కింది. ఈ పొన్నియిన్ సెల్వ‌న్ న‌వ‌ల‌ను ఎందరో కోలీవుడ్‌ నటీనటులు స్క్రీన్‌పై అవిష్కరించాలనుకున్నారు.. చాలా సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పీఎస్‌ వన్‌ రూపంలో వెండి తెరపైకి వచ్చింది. ఈ రోజు చిత్రంలోని రెండవ భాగాన్ని అందించి మ‌ణిర‌త్నం స‌క్సెస్ అయ్యారు. శుక్ర‌వారం విడుద‌లైన పొన్నియిన్ సెల్వన్ 2పై నెట్టింట పాజిటివ్ టాక్‌ నడుస్తోంది. అయితే ఇదే క్రమంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. పొన్నియిన్ సెల్వన్ 2కి సంబంధించి పూర్తి సినిమా అనేక టొరెంట్ సైట్‌లలో అప్‌లోడ్‌ చేశారు. 

పొన్నియిన్ సెల్వన్ 2  మూవీని టొరెంట్ సైట్‌లలోనే కాకుండా హెచ్‌డిలో టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా చెక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ ఫిల్మ్‌ హెచ్‌డీలో ఫిల్మీవాప్‌, 123 మూవీస్‌, 123 మూవీ రూల్జ్‌, ఫిల్మీ జిల్లా వంటి ఇతర పైరేటెడ్ వెర్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా సెర్చింగ్‌లో.. పొన్నియిన్ సెల్వన్ 2 తమిళ్‌రాకర్స్, పొన్నియిన్ సెల్వన్ 2 తమిళ్‌రాకర్స్ HD డౌన్‌లోడ్, పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ డౌన్‌లోడ్ పాగల్‌వరల్డ్, పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ డౌన్‌లోడ్, పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ డౌన్‌లోడ్ , పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా డౌన్‌లోడ్ తమిళ్‌రాకర్స్, పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ డౌన్‌లోడ్ మూవీరుల్జ్, పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ డౌన్‌లోడ్ 720p, పొన్నియిన్ సెల్వన్ 2 ఫుల్ మూవీ డౌన్‌లోడ్ 480p అని నెటిజన్లు సెర్చ్‌ చేయడం కూడా మొదలు పెట్టారు. 

Also Read: Rashmika Mandanna Hot Pics: పొట్టి డ్రెస్‌లో రష్మిక మందన్న.. కిర్రాక్ పోజులు ఇచ్చిన శ్రీవల్లి! వైరల్ పిక్స్

పొన్నియిన్ సెల్వన్ 2 కాకుండా ఈ టొరెంట్ సైట్‌లలో కొత్తగా విడుదలైన అనేక ఇతర సినిమాలు, సిరీస్‌లు కూడా పైరసీ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ సైట్స్‌లో ఇటీవల విడుదలైన సిటాడెల్, యు-టర్న్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలకు సంబంధించి HD ప్రింట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

పొన్నియిన్ సెల్వన్ 2 షార్ట్‌ రివ్యూ:
అరుణ్ మొళి పిలువబడే చోళ యువ‌రాజు(పొన్నియిన్ సెల్వ‌న్), అతని మిత్రుడైన వ‌ల్ల‌వ రాయుడితో క‌లిసి శత్రుత్వాన్ని తగ్గించుకునేందుకు యుద్దానికి దిగుతారు. ఈ క్రమంలో వారు ప్రయాణం చేస్తున పెద్ద నవా సముద్రంలో మునిగిపోతుంది. ఈ ప్రమాదంలో భాగంగా అందరూ వారు చ‌నిపోయిన‌ట్లు అనుకుంటారు. కానీ వారిని గుర్తు తెలియని ఓ మూగ స్త్రీ రక్షిస్తుంది. ఆమె చూడడానికి అచ్చం నందినిలాగే ఉంటుంది. అయితే ఈ ప్రమాదంలో పొన్నియిన్ సెల్వ‌న్‌కు భారీగా గాయాలు కావడంతో నాగ‌ప‌ట్ట‌ణంలోని బౌద్ధ ఆరామంలో చికిత్స పొందుతాడు. వీరు బ్రతికి ఉన్నాడ‌ని సుంద‌ర చోళుడు, యువ‌రాణి కుంద‌వి చెప్ప‌టానికి తంజావూరు చేరుకునే మార్గం మధ్యలో పాండ్యుల చేతికి చిక్కుకుంటారు. ఇలా చాలా స్ట్విస్ట్‌ల మధ్య మూవీ కొనసాగుతుంది. 

Also Read: Rashmika Mandanna Hot Pics: పొట్టి డ్రెస్‌లో రష్మిక మందన్న.. కిర్రాక్ పోజులు ఇచ్చిన శ్రీవల్లి! వైరల్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News