Police Dept : కొత్తగా నలభై పోలీస్ స్టేషన్లు

Police Dept : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ నగరంలో కొత్తగా నలభై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జీవో జారీ చేసింది. హైద్రాబాద్‌లో పన్నెండు ఏసీపీ జోన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

  • Zee Media Bureau
  • May 7, 2023, 12:27 PM IST

Video ThumbnailPlay icon

Trending News