Smart Phone Under 10000 In India: కేవలం రూ. 549కే పోకో సి50 స్మార్ట్ ఫోన్, మార్కెట్లో పడి పడి కొంటున్న జనాలు!

Smart Phone Under 10000 In India: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉండే స్మార్ట్ ఫోన్లలో పోకో కంపెనీకి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కంపెనీకి సంబంధించిన విడుదలైన స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ గా లభిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 11, 2023, 11:09 AM IST
Smart Phone Under 10000 In India: కేవలం రూ. 549కే పోకో సి50 స్మార్ట్ ఫోన్, మార్కెట్లో పడి పడి కొంటున్న జనాలు!

Smart Phone Under 10000 In India: మార్కెట్లో తక్కువ ధరలకే టీచర్లు ఎక్కువగా ఉండే స్మార్ట్ ఫోన్లు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. కాకపోతే వినియోగదారులు కొన్ని ఫోన్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇందులో పోకో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లు కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. కాకుండా ఈ కంపెనీ మొబైల్స్ ని వరుసగా మార్కెట్లోకి వదలడంతో వినియోగదారు వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు. ఇటీవల విడుదలైన పోకో సీ 50కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్కార్ట్ లోని ఆఫర్లలో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంతవరకు డిస్కౌంట్ పొందవచ్చో? ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

పోకో సి 50 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో రెండు వేరియంట్లలో లభిస్తోంది. కంపెనీ మొదటగా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 8, 999తో మార్కెట్లో విక్రయించగా.. ఫ్లిప్కార్ట్ సాధారణ వినియోగదారులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 5749కే విక్రయిస్తోంది. మీరు అధిక మొత్తంలో డిస్కౌంట్ పొందాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయవచ్చు. ఈ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు ఐదు శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే ఇది మొత్తంలో డిస్కౌంట్తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనవచ్చు.

ఎక్స్చేంజ్ ఆఫర్ ఇదే:
ఫ్లిప్కార్ట్ పరిమితమైన స్మార్ట్ ఫోన్ లకే ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఇస్తూ ఉంటుంది. అయితే పోకో సి50 స్మార్ట్ ఫోన్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఫ్లిప్కార్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మీరు మీ పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 5,200 దాకా ధరలో తగ్గింపు లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్లు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఫోను ఈ పోకో సి50 రూ.549 కే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ మీ పాత ఫోను కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డిస్కౌంట్ పొందాలనుకుంటే మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుండాలి. 

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News