Nandamuri Balakrishna Unstoppable Show With Naveen Polishetty And Sreeleela: బుల్లితెరలో బాలయ్య పండుగ నడుస్తోంది. అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ ఇంటిల్లిపాదిని అలరిస్తున్నాడు. ఈ షోలో భాగంగా జాతిరత్నం, కిస్సిక్ పిల్లతో వచ్చేందుకు బాల సిద్ధమయ్యాడు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో చేసిన ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
All Eyes On Balakrishna Wares Black Ring In Unstoppable Show: మరో సీజన్‌తో అన్‌స్టాపబుల్ షో ముందుకు రాగా ఈ షో హోస్ట్‌గా మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో జరిగిన షోలో బాలకృష్ణ ధరించిన నల్ల ఉంగారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఉంగరం ప్రత్యేకతలు.. అది ధరిస్తే ఏం జరుగుతుందో అనేది చర్చ జరుగుతోంది.
Ram Charan in Unstoppable Show: అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన గెస్ట్ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ప్రోమో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. మరో ఎపిసోడ్ కోసం తమిళ హీరో సూర్య రావడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మెగా హీరో సైతం ఈ షోలో పాల్గొని బోతున్నారు అనే వార్త ప్రస్తుతం అందరిని ఖుషి చేస్తోంది.
YS Sharmila YS Vijayamma In Unstoppable Show: టాక్ షోలో సరికొత్త రికార్డులు రాసుకున్న షో అన్‌స్టాపబుల్‌లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరితో కలిసి హోస్ట్ నందమూరి బాలకృష్ణ పలు సంచలన విషయాలను ఇంటర్వ్యూ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
CBN about Jr NTR: బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలోనే సీజన్ 4 ప్రసారం కానుంది. ఈ సీజన్ మ4 లో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా.. చంద్రబాబు నాయుడు రావటంతో.. అలానే ఈరోజు విడుదలైన ప్రోమోలో.. చంద్రబాబు నాయుడు పై బాలకృష్ణ చిలిపి ప్రశ్నలు కురిపించడంతో.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి.
Unstoppable Season 4 Guests: బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో.. సక్సెస్ఫుల్ గా మూడు సీజన్లు ముగించుకున్న..సంగతి తెలిసిందే. ఇప్పుడు త్వరలోనే నాలుగవ సీజన్ రానుంది. అయితే ఈ సీజన్ కి రానున్న గెస్ట్ ల గురించి ఎన్నో వార్తలు..బయటకు వస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సైతం ఈ ప్రోగ్రాంకి.. రానన్నారు అని వినికిడి..
Unstoppable Season 3 First Guest: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్.. మూడవ సీజన్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో మొదలు కాబోతున్న ఈ టాక్ షోలో మొదటి ఎపిసోడ్ కి.. ఎవరు రాబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ షో కి మొదటిగా ఒక మలయాళం సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసా?
Unstoppable latest Promo: బాలయ్య అన్‌స్టాపబుల్ షో మూడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను వదిలారు మేకర్స్. ఇందులో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సందడి చేశారు. వారు ఎవరంటే?
Mahesh Babu: బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 3 రీసెంట్ గా మెుదలైంది. తాజాగా ఈ షో 3వ ఎపిసోడ్‌కు మహేశ్‌బాబు, త్రివిక్రమ్ గెస్ట్ లుగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Unstoppable 3: ఓటీటీ వేదికపై సెన్సేషనల్ షోగా నిలిచిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఇప్పుడు మరో సీజన్‌కు సిద్దమౌతోంది. ఆహా వేదికపై స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ రెండు సీజన్లు టాప్ హిట్స్‌గా నిలిచాయి. ఇక మూడవ సీజన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Balakrishna Hint on Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది, అయితే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ఈ విషయాన్ని ముందే బాలకృష్ణ చెప్పేశారు. ఆ వివరాలు
Balakrishna Responded on Nurses Controversy : నర్సుల గురించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ అంశం మీద ఆయన స్పందించారు. ఆ వివరాలు
Nandamuri Balakrishna in New Controversy: నందమూరి బాలకృష్ణ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో నర్సుల గురించి ఆయన చేసిన కామెంట్లు వివాదానికి కారణం అయ్యాయి.
Pawan Kalyan Unstoppable Episode: పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగం త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ తాజాగా అప్డేట్ ఇచ్చేసింది. ఆ వివరాలు
Shruthi Hassan attended Unstoppable With NBK shoot: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనారోగ్యం పేరుతొ హ్యాండిచ్చిన శృతి హాసన్ ఇప్పుడు బాలకృష్ణ షో షూటింగ్ లో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Ram Charan And KTR in Unstoppable రామ్ చరణ్, మంత్రి కేటీఆర్‌ల గురించి వారి స్నేహం గురించి తెలిసిందే. ఈ ఇద్దరినీ బాలయ్య తన షోకు పిలిచేందుకు రెడీ అయ్యాడట. ఈ ఇద్దరి ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
Unstoppable 2: కారణాలు ఏమైనప్పటికీ అన్‌స్టాపబుల్ సీజన్ 2 మాత్రం దూసుకుపోతోంది. షో కారణంగా ఓటీటీ వేదిక ఆహాకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మరో విశిష్ట అతిధిని తీసుకురానున్నారు బాలయ్య.
Aha app Crashes ఆహా యాప్ ప్రస్తుతం పని చేయడం లేదు. ప్రభాస్ అభిమానులు దెబ్బకు ఆహా క్రాష్ అయింది. ఒకే సారిగా లక్షల మంది డార్లింగ్ అభిమానులు ఆహా యాప్ మీద పడ్డట్టుగా ఉన్నారు. దీంతో ఆహా భరించలేకపోయింది. దీంతో క్రాష్ అయినట్టుగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.