Jeevan Reddy: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది..! త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశావాహులు ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీలో అన్ని చోట్ల పోటీ చేసేందుకు నేతలు నిరాకరిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లోనే పోటీ చేస్తామని అంటున్నారు. మిగతా కోటాలో పోటీకి నై అంటున్నారు. నేతలు ఎందుకలా అంటున్నారు..!
Telangana Politics: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిపై ఓ సీనియర్ లీడర్ గుర్రుగా ఉన్నారా..! తనకు పదవి దక్కలేదని రేవంత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారా..! ప్రస్తుతం పార్టీలో అసంతృప్తులను కలుపుకుని రేవంత్‌పై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యారా..! ఇంతకీ ఎవరా నేతా.. ఆయనకు ఎందుకు అంతలా అసంతృప్తి..!
Jagga Reddy Back Support To Jeevan Reddy: జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి చూసి మరో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి పరిస్థితి ఎవరకు రావొద్దని ఆవేదన చెందారు.
KT Rama Rao Supports MLC Jeevan Reddy: రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. ఆయన చెప్పిన విషయాలే తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్లు తెలిపారు.
KT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
MLC T Jeevan Reddy Upset With Flexis And Banners Removed By Municipal Staff: మొన్ననే రేవంత్ రెడ్డి అవమానించడంతో అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తాజాగా మరో ఘోర అవమానం జరిగింది.
ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ''క్వీన్ ఎలిజబెత్ రాణి'' అంటూ ఎమ్మెల్సీ కవిత సంబోదించటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వివరాలు
MLC Jeevan Reddy Comments on Vote and Note: శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఉగాది పర్వదినం రోజున జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానికులతో మాటా మంతి జరుగుతున్న క్రమంలోనే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాలనీ వాసుల్లో నవ్వులు పూయించాయి.
Revanth Reddy Slams KTR: బోధన్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
MLC Jeevan Reddy says KCR has no right to continue as CM. రిపబ్లిక్ డే 2023 వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
MLC Jeevan Reddy arrested in Dharmapuri: ధర్మపురిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు పోలీసులు, ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.