Uppal Skywalk: ఉప్పల్‌లో స్కైవాక్ ప్రారంభం..

Uppal Skywalk: హైదరాబాద్‌ నగర సిగలో మరో మణిహారం రానుంది. ఉదయం ఉప్పల్‌లో స్కైవాక్ ను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్‌. 25 కోట్లతో రాష్ట్ర సర్కారు స్కై వాక్‌ని నిర్మించింది. 

  • Zee Media Bureau
  • Jun 26, 2023, 10:49 AM IST

Uppal Skywalk: హైదరాబాద్‌ నగర సిగలో మరో మణిహారం రానుంది. ఉదయం ఉప్పల్‌లో స్కైవాక్ ను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్‌. 25 కోట్లతో రాష్ట్ర సర్కారు స్కై వాక్‌ని నిర్మించింది. దీనిని నిర్మించడానికి HMDA 37 పిల్లర్లను నిర్మించింది. ఇది మొత్తం 660 మీటర్ల పొడవు ఉంటుంది.

Video ThumbnailPlay icon

Trending News