Cows Milk For Thyroid: ఆధునిక జీవనశైలిని అనుసరించే 100 మందిలో దాదాపు 90 మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఇటీవల అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ జీవనశైలిని అనుసరించే చాలా మంది శరీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం కారణంగా చాలామందిలో హై బీపీ, మధుమేహం, తీవ్ర గుండె సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. మరికొంతమందిలో థైరాయిడ్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఇక థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే.. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిలో ఈ వ్యాధి వస్తోంది. థైరాయిడ్ అనేది ఓ గ్రంథి.. ఇది శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక జీవనశైలి అనుసరించే చాలామందిలో ఈ గ్రంధి లోపల సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రంథిలో ఏదైనా సమస్య తలెత్తితే తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
థైరాయిడ్ అంటే ఏమిటి?:
థైరాయిడ్ గ్రంథి T1, T3 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. ఇందులో కూడా రెండు రకాలు (హైపోథైరాయిడిజం) తక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. దీని కారణంగా చాలామందిలో బరువు పెరగడం బరువు తగ్గడం జరుగుతుంది. థైరాయిడ్ విషయానికొస్తే అలసట, బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్, జుట్టు రాలడం సాధారణం.
థైరాయిడ్ ఉన్నవారు ఆవు పాలు తాగవచ్చా?
ఆవు పాలలో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి.. అంతేకాకుండా ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్, విటమిన్ B6, ఫోలేట్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు వీటిని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలలో ఉండే గుణాలు శరీరాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా సహాయపడతాయి.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook