Chandra Gochar 2023: గజకేసరి రాజయోగంతో ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం.. మీ రాశి ఉందా?

Benefits of Gajkesari Rajyog: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. మేషరాశిలో చంద్రుడు మరియు బృహస్పతి కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఈ యోగం మూడు రాశులవారికి ఊహించని ప్రయోజనం పొందనున్నారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2023, 09:48 AM IST
Chandra Gochar 2023: గజకేసరి రాజయోగంతో ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం.. మీ రాశి ఉందా?

Chandra Guru Gochar 2023 Effects: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఇది మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. జూలై 10న అంగారకుడి ఇంట్లో చంద్రుడు మరియు బృహస్పతి కలయిక ఏర్పడింది. దీని కారణంగా అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈయోగం మూడు రాశులవారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

గజకేసరి రాజయోగం ఈ 3 రాశులకు వరం
కర్కాటక రాశి
ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. మీరు వృత్తి మరియు వ్యాపారపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆఫీసులో మీ స్థానం బలోపేతం కానుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తోపాటు ఇతర బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
మిధునరాశి
గజకేసరి రాజయోగం ఏర్పడటం మిథునరాశి వారికి కలిసి రానుంది. ఆఫీసులో సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్తులు విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.

Also Read: Budh Uday 2023: ఈ రోజు నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది... మీ రాశి ఉందా?

మేషరాశి
చంద్రుడు మరియు బృహస్పతి కలయిక వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఇదే మంచి సమయం. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. న్యాయవాదులు మరియు ఉపాధ్యాయులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Venus Transit 2023: ఆగస్టు 7 వరకు ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News