Jagtial District Floods: జగిత్యాల జిల్లాను అతలాకుతలం చేసిన భారీ వరదలు..

Jagtial District Floods: జగిత్యాల జిల్లాను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఊహించని వరదలతో కోరుట్ల మున్సిపాలిటీ పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. 

  • Zee Media Bureau
  • Jul 30, 2023, 04:27 PM IST

Jagtial District Floods: జగిత్యాల జిల్లాను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఊహించని వరదలతో కోరుట్ల మున్సిపాలిటీ పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. తాళ్ల చెరువు, గంగంపేట్‌లో 200 ఇళ్లు నీట మునిగాయి. శిథిలావస్థకు చేరుకున్న దాదాపు 8 ఇళ్లు కూలిపోయాయి. దీంతో సర్వం కోల్పోయమని స్థానికులు చెబుతున్నారు. ఇండ్లో దాచుకున్న డబ్బుతో పాటు. సర్టిఫికెట్లు, నిత్య అవసర వస్తువులు నీళ్లలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News