Water in Petrol Bunk: పెట్రోల్‌కు బదులు నీళ్లు.. వాహనదారులు ఆందోళన

మంచిర్యాలలోని పెట్రోల్ బంక్‌లో నీళ్లు రావడం కలకలం రేపింది. పెట్రోల్‌కు బదులు మురికి నీరు రావడంతో వాహనదారులు షాక్ అయ్యారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

  • Zee Media Bureau
  • Aug 1, 2023, 10:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News