udhayanidhi stalin
తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ ని చెప్పుతో కొడితే 10 లక్షల రూపాయలు ఇస్తామని విజయవాడలో పోస్టర్లు కలకలం రేపాయి.