Best Smartwatch Under 2000: 78 శాతం తగ్గింపుతో boAt Lunar Connect Ace స్మార్ట్ వాచ్..1,999కే పొందండి..

Boat Lunar Connect Ace Smartwatch Price: బోట్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన boAt Lunar Connect Ace స్మార్ట్ వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలు లభించబోతోంది. ప్రత్యేక సేల్ లో భాగంగా మీరు ఈ స్మార్ట్ వాచ్ ని 78% తగ్గింపుతో పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2023, 01:06 PM IST
Best Smartwatch Under 2000: 78 శాతం తగ్గింపుతో boAt Lunar Connect Ace స్మార్ట్ వాచ్..1,999కే పొందండి..

Boat Lunar Connect Ace Smartwatch Price: రోజు రోజుకి మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల డిమాండ్ విచ్చలవిడిగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని టెక్ కంపెనీలు నూతన ఫీచర్స్ తో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నాయి. ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో కంపెనీలు భారీ ధరలతో విక్రయిస్తున్నాయి. బోట్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ వాచ్ కి ప్రత్యేక డిమాండ్ ఏర్పడింది. అతి తక్కువ ధరలతో ఎక్కువ ఫీచర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ కి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

మార్కెట్లో లో ఇటీవలే విడుదలైన boAt Lunar Connect Ace ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ను కంపెనీ మొదట MRP ధర రూ. 9,499కు విక్రయించింది. అయితే ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్ వాచ్ 78 శాతం తగ్గింపుతో రూ. 1,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ వాచ్ ను ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 100 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ boAt Lunar Connect Ace స్మార్ట్ వాచ్ ఆరు రంగుల్లో లభిస్తోంది. దీంతోపాటు 1.43inch AMOLED డిస్ప్లే ని కూడా కలిగి ఉంటుంది. ఇది బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సపోర్ట్‌తో పాటు IP68 రేటింగును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 7 నుంచి 8 రోజులపాటు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. దీంతోపాటు కాల్ ఫంక్షన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఈ వాచ్ లో మీరు ఫిట్నెస్ కి సంబంధించిన అనేక రకాల ఫీచర్లను పొందవచ్చు.

ఇతర ఫీచర్స్‌:
1.43 HD AMOLED స్క్రీన్
240 x 284 పిక్సెల్స్
బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్
100+ స్పోర్ట్స్ మోడ్
కెమెరా కంట్రోల్‌ ఫీచర్‌
సంగీత కంట్రోల్‌ ఫీచర్‌
10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News