First Night Video: ఒకప్పుడు శోభనం అనేదే నాలుగు గోడల మధ్య జరిగే ప్రక్రియ. భార్యభర్తలు శృంగారం చేసుకోవడానికో లేదా ఒకరు గురించి ఒకరు తెలుసుకోవడానికో ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు. అత్యంత గోప్యంగా దంపతులు సాగించే ఈ వ్యవహారాన్ని ఇటీవల కాలంలో బహిర్గతపరుస్తున్నారు. తాజాగా భర్తతో గడిపిన మధుర క్షణాలను ఓ భార్య వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
పాత రోజుల్లో శోభనం గురించి చెప్పాలంటే అదేదో బూతులా చూసేవారు. కానీ ఈ మోడ్రన్ రోజుల్లో మాట్లాడటమే కాదు.. ఏకంగా వీడియోలనే బయటపట్టేస్తున్నారు. ఫస్ట్ నైట్ అంటే మనలో చాలా మందికి ఓ బెరుకు ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి. మెుదటి రాత్రికి సంబంధించి మనం ఎక్కువగా శృంగారానికి ప్రాధాన్యత ఇస్తాం. అయితే అదొక్కటి మాత్రమే కాదు.. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. పెద్దగా పరిచయం లేని ఒక ఆడ, ఒక మగ ఏకాంతంగా గడపటానికి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, ఏవైనా అపోహలు లేదా అపర్ధాలు తొలగించుకోవడానికి ఏర్పాటు చేసిందే ఫస్ట్ నైట్. అయితే తాజాగా ఓ వధువు తన భర్త చూస్తుండగానే మెుదటి రాత్రి అనుభవాలను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేసింది.
వీడియో ఓపెన్ చేస్తే..ఇందులో వధువు స్మార్ ఫోన్ పట్టుకుని వీడియో షూట్ చేస్తూ ఉంటుంది. ఇదే సమయంలో వరుడు ఆమె హెయిర్ కు ఉన్న జడపిన్నులు తొలగిస్తాడు. ఆ తర్వాత వరుడు ఆమె బుగ్గ మీద కిస్ చేస్తాడు. అనంతరం కొంచెం రొమాన్స్ చేస్తారు. ఈ వీడియో అంత వల్గారిటీ ఏమీ లేదు. అయితే ఆమె చేసిన పనిని భర్త ఎంకరేజ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో weddingwearguides అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేయబడింది. దీనిని 36 వేల మందికిపైగా లైక్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Viral Video: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో పోస్ట్ చేసిన భార్య.. ట్రెండింగ్ లో వీడియో..