Unknown Facts About Masturbation: అతిగా హస్తప్రయోగం చేసుకోవడం మంచిదేనా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

Unknown Facts About Masturbation:  అతిగా హస్తప్రయోగం చేసుకోవడం కారణంగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం చెబుతున్నారు. దీంతోపాటు లైంగిక కోరికలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఇతర దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 12:05 PM IST
Unknown Facts About Masturbation: అతిగా హస్తప్రయోగం చేసుకోవడం మంచిదేనా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

 

Unknown Facts About Masturbation:  జనంగాలను ప్రేరేపితం చేయడం వల్ల బాడీలోని లైంగిక ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీని కారణంగా శృంగారసంతృప్తి కలుగుతుందని కలుగుతుంది. ఇది లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది భాగస్వామి తోడు లేని వారు వారి కోరికలను తీర్చుకోవడానికి శృంగార సంతృప్తిని పొందడానికి, హస్తప్రయోగాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల మానసిక శారీరిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మెరుగుపడుతుంది.

భాగస్వామితో శృంగారం చేసే ముందు హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల మరింత ఎక్స్పీరియన్స్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామందిలో హస్త ప్రయోగం గురించి అనేక అపోహలు ఉన్నాయి. చాలామందిలో హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా అనేక సమస్యలు వస్తూ ఉంటాయని ప్రచారం జరుగుతుంది. హస్త ప్రయోగం గురించి నిజానిజాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం చాలామంది అదే పనిగా హస్తప్రయోగాన్ని చేసుకుంటున్నారు. కొంతమంది అయితే రోజుకు రెండు నుంచి మూడుసార్లు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వల్ల నిజంగానే కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో లైంగిక కోరికలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని వారంటున్నారు. అయితే అతిగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభాతం:
❁ అతిగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల పురుషాంగంలో నొప్పి రావడం గాయాలు కావడం శరీర భాగాల్లో వాపులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
❁ హస్త ప్రయోగం చేసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా సులభంగా తగ్గుతుంది.
❁ అంతేకాకుండా కొంతమందిలో మూత్రం వెళ్లే క్రమంలో వీర్యం బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
❁ అతిగా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో లైంగిక కోరికలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
❁ అంతేకాకుండా ఇంపార్టెంట్ పనులను వదిలేసి ఎప్పుడు లైంగిక ఆలోచనలను కూడా పొందుతారు. కాబట్టి అధిక హస్త ప్రయోగం చేసుకోవడం అనుకుంటే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News