CA Results 2023: ఐసీఏఐ సీఏ, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

CA Results 2023: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా..సీఐ, ఇంటర్ నవంబర్ 2023 ఫలితాలను విడుదల చేసింది. ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2024, 04:58 PM IST
CA Results 2023: ఐసీఏఐ సీఏ, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

CA Results 2023: ఐసీఏఐ సీఏ, ఇంటర్ ఫైనల్ నవంబర్‌లో జరిగిన ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. https://www.icai.org/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు ఎప్పుడెప్పుడు జరిగాయి. ఎలా చెక్ చేసుకోవచ్చనే వివరాలు మీ కోసం.

సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎలా చెక్ చేసుకోవాలి

2023 నవంబర్ 2, 4, 6, 8 తేదీల్లో గ్రూప్ 1 సీఏ ఇంటర్ పరీక్షలు, నవంబర్ 10, 13, 15, 17 తేదీల్లో గ్రూప్ పరీక్షలు జరిగాయి. అటు సీఏ ఫైనల్ గ్రూప్ 1 పరీక్షలు నవంబర్ 1, 3, 5, 7 తేదీల్లోనూ, గ్రూప్ 2 పరీక్షలు నవంబర్ 9, 11, 14, 16 తేదీల్లో జరిగాయి. 

ముందుగా ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్  https://www.icai.org/ ఓపెన్ చేయాలి. హోం పేజిలో కన్పించే CA Final November 2023 Result & CA Inter November 2023 Result లింక్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. అంతే మీక్కావల్సిన సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి.

Also read: PPF Maturity: పీపీఎఫ్ మెచ్యూరిటీ పూర్తయితే తక్షణం ఏం చేయాలో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News