Puffed Rice Health Benefits: మరమరాలను పఫ్డ్ రైస్ అని కూడా పిలుస్తారు .ఇది మంచి హెల్తీ ఇండియన్ స్నాక్. దీని రకరకాలుగా వండుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఉగ్గానిగా వంటుకుంటారు. మరమరాలు మంచి బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకుంటారు .ఇందులోని ఆరోగ్య పోషకాలు ఏముంటాయో తెలుసుకుందాం.
మరమరాలను బియ్యాన్ని అధిక వేడి మీద వేడి చేస్తారు దీంతో మరమరాలు తయారు అవుతాయి. ఇది చూడటానికి కూడా కరకరాలాడే విధంగా క్రిస్పీగా కనిపిస్తాయి. ఇది మంచి ఇండియన్ హెల్తీ స్నాక్ ఐటమ్. ఇందులో అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి .అవి ఏంటో తెలుసుకుందాం
లో క్యాలరీ..
మరమరాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే వరకు ఇది మంచి బెస్ట్ ఆప్షన్. మరమరాలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగరు.
ఇదీ చదవండి: కిడ్నీల్లో రాళ్లు సులభంగా కరిగిపోవాలంటే ఉదయం లేవగానే ఈ ఒక్కపని చేయండి..
గ్లుటెన్ ఫ్రీ..
మరమరాలు గ్లూటెన్ ఫ్రీ గోధుమలు తినని వారు ఇది మంచి ఇది మంచి ఆప్షన్ మరమరాలతో బరువు పెరగకుండా ఉంటారు. గ్లూటెన్ అలర్జీతో బాధపడేవారు ఉంటారు. దీంతో వారు గోధుమలు వాటితో తయారు చేసిన ఆహారాలు తినలేని పరిస్థితి ఉంటుంది. ఇది గోధుమలకు మంచి ప్రత్యామ్నాయం.
సోడియం..
మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇది తీసుకుంటే మంచి స్నాక్ ఐటం సోడియం శాతం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉప్పు ఉండదు కాబట్టి ఇది మంచి హెల్తీ ఆప్షన్ గా సులభంగా తినొచ్చు. బీపీ పెరుగుతుందనే భయం ఉండదు.
మరమరాలని నేరుగా కాకుండా ఇతర డిషస్ లో కూడా వేసి తింటారు ముఖ్యంగా వీటిని బ్రేక్‌ఫాస్ట్ సాయంత్రం స్నాక్ మాదిరి తీసుకుంటారు. దోసెల్లో కూడా మరమరాలను వేసుకొని తింటారు. ఇందులో నట్స్ ,సీట్స్ డ్రైఫ్రూట్స్ ఇతర స్పైసెస్ యాడ్ చేసి మంచి స్నాక్ ఐటమ్ గా తయారు చేసుకుంటారు.
ఇదీ చదవండి: మహిళలు అత్యధికంగా జీతాలు సంపాదిస్తున్న ఉద్యోగాలు ఇవే..
జీర్ణ ఆరోగ్యం..
మరమరాలు పేగు ఆరోగ్యానికి మంచిది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి. మరమరాలను నీటిలో నానబెట్టి సాఫ్ట్ గా అయ్యాక తీసుకుంటాం కాబట్టి ఇది సమయం పడుతుంది. పేగు ఆరోగ్యానికి జీర్ణసమస్యలు దరిచేరవు. జీర్ణర సమస్యలతో బాధపడేవారు ఏ ఆలోచన లేకుండా సులభంగా తినవచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter