K Keshava Rao Operation: మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కె.కేశవరావు మోకాలి మార్పిడి చికిత్స చేయించుకున్నారు. హైదరాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆస్పత్రిలో ఆయన మోకాలి చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం దాదాపు నెలల రోజుల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. ఆపరేషన్ చేసుకున్న ఆయనను కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం.