Coconut oil in skincare: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..

Coconut oil in skincare:  కొబ్బరి నూనె మన ముఖానికి రాసుకుంటే ఎన్నో స్కిన్ సమస్యలు వదిలిపోతాయికొబ్బరి నూనెను మనం హెయిర్ ఆయిల్ గా మాత్రమే ఉపయోగిస్తాము. మరికొంతమంది వంటల్లో కూడా వినియోగిస్తారు.

Written by - Renuka Godugu | Last Updated : May 11, 2024, 09:13 AM IST
Coconut oil in skincare: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..

Coconut oil in skincare:  కొబ్బరి నూనె మన ముఖానికి రాసుకుంటే ఎన్నో స్కిన్ సమస్యలు వదిలిపోతాయికొబ్బరి నూనెను మనం హెయిర్ ఆయిల్ గా మాత్రమే ఉపయోగిస్తాము. మరికొంతమంది వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే దీంతో మీ ముఖం కూడా వెలిగిపోతుంది మృదువుగా మారిపోతుంది.కొబ్బరి నూనెలో లిపిడ్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది స్కిన్ కు పోషకం అందించి మాయిశ్చరైజర్ నిలుపుతుంది. మీ డైలీ స్కిన్‌ కేర్‌ రొటీన్ లో కొబ్బరి నూనె యాడ్ చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

స్కిన్ డ్యామేజ్ రిపేర్..
కొబ్బరి నూనెలో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వాటిని కాప్రిక్ అండ్ లవురిక్ యాసిడ్స్ అంటారు ఇది స్కిన్ ని స్మూత్ గా ఆరోగ్యవంతం చేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. బ్యాక్టీరియాను చంపేస్తుంది

నయం చేసే గుణాలు..
కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలతో పాటు చర్మానికి పునర్జీవనం అందిస్తుంది. మన చర్మాన్ని నయం చేసే గుణం కలిగి ఉంటుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు కోల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది మన స్కిన్ సెల్స్‌ కి ఎంతో అవసరం.

ఇదీ చదవండి: వేసవిలో ముఖానికి పుచ్చకాయ రాసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఈవెన్ టోన్..
కొబ్బరి నూనెలు ముఖంపై పేర్కొన్న నల్లటి మచ్చలు, మొటిమలను తగ్గించేస్తాయి ఇది ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు ముఖం ఎరుపుదనంలో మారితే కూడా ముఖంపై నేరుగా అప్లై చేసుకుని సర్క్యూలర్ మోషన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

యాక్నె..
కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ముఖంపై యాక్నే మచ్చలు రాకుండా కాపాడుతుంది ఇందులో ఉండే లారీ క్యాప్రిక్ యాసిడ్స్ కారణమయ్యే క్రిములను నివారిస్తుంది.

ఇదీ చదవండి: పైనాపిల్ జ్యూస్ తాగితే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

మాయిశ్చరైజేషన్..
కొబ్బరి నూనె మాయిశ్చరైజింగ్ గుణాల అధికంగా ఉంటాయి. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది కొబ్బరి నూనె సహజ సిద్ధంగా మాయిశ్చర్ గుణాలను కలిగి ఉంటుంది ఇది డ్రై స్కిన్, రఫ్ స్కిన్ కి చెక్ పెడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News