Most Bad Luck Zodiac Sign: మత విశ్వాసాల ప్రకారం బుద్ధ పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పౌర్ణమి మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో వస్తుంది. ఈ పౌర్ణమి రోజున బుద్ధుడు అవతరించాడని ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం మే 23వ తేదీన బుద్ధ పౌర్ణమి వచ్చింది. బుద్ధుడు అవతరించిన తిథిలో కొన్ని గ్రహాలు కదలికలు జరపబోతున్నాయి. దీంతో ఈ బుద్ధ పౌర్ణమి కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మారితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఏయే రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
మిథున రాశి:
మిథున రాశి వారు ఈ బుద్ధ పౌర్ణమి గురించి జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి చిన్న చిన్న పనుల్లో మీ తోటి ఉద్యోగులతో గొడవలు రావచ్చు. అంతేకాకుండా మీరు ఇటీవల ప్రారంభించిన పనులు కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ముందుకు వెళ్లడం చాలా మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ బుద్ధ పౌర్ణమి రోజు నుంచి మిధున రాశి వారి కంటే ఎక్కువగా ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రభావం ఉద్యోగాలు చేసే వారిపై పడి, వీరు పనుల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీనికి కారణంగా ఇతరులతోటి ఉద్యోగులతో కూడా గొడవపడే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.
సింహరాశి:
సింహ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం మధ్య అవకాశాలున్నాయి. కాబట్టి ఖర్చులు కూడా పెరగవచ్చు. దీంతో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా పెరగవచ్చు. కాబట్టి వారితో ఉన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కన్యా రాశి:
కన్య రాశి వారికి కూడా ఈ పౌర్ణమి రోజు నుంచి వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అనేక మార్పులు వచ్చి భాగస్వామి మధ్య గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా కూడా ఎంతగానో నష్టపోతారు. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి