/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

Snake crawls under sleeping boys underwear video viral: అడవులు, చెట్లు, కొండలకు దగ్గరగా ఉండే ప్రాంతాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఇక వర్షాకాలంలో అయితే పాములు ఎక్కువగా బైటకు వచ్చేస్తుంటాయి. అవి ఎలుకల కోసం ఇళ్లలోని వస్తుంటాయి. ఈ నేపథ్యంలో.. ఇంట్లో బట్టలలో, బీరువాల మీద, షెల్ప్ లలో పాములు తరచుగా కన్పిస్తుంటాయి. కొందరు పాములను చూసి భయంతో పారిపోతుంటారు. మరికొందరు మాత్రం పాముల్ని చూడగానే వెంటనే స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు. కొన్నిసార్లు  పాములు, బైక్ లలో, కార్లలలో కూడా దూరిపోయిన ఘటనలు వార్తలలో నిలిచాయి.  సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు.

 

కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. ఈ కోవ చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఒక బాలుడు మాంచి నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఒక పాము అతని డ్రైయర్ లోకి ప్రవేశించింది.వెంటనే అతను మెల్కొన్నాడు. ఇంట్లో వాళ్లను అలర్ట్ చేశారు.  థాయిలాండ్ లో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేయోంగ్‌ అనే ప్రాంతంలో  ఒక బాలుడు పరుపుపై పడుకుని ఉండగా  ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒక పాము బెడ్‌ పైకి రావడమే కాకుండా, ఏకంగా అతని డ్రాయర్ లోకి దూరిపోయింది. అప్పటిదాకా కమ్మని నిద్రలో ఉన్న బాలుడు.. నెక్కర్ లో ఏదో కదలినట్లు అన్పించడంతో  ఉలిక్కిపడిలేచాడు. వెంటనేతన వాళ్లను అలర్ట్ చేశాడు.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

బాలుడి నెక్కర్ లో పాము ఉన్నట్లు గుర్తించారు. వారు కూడా సౌండ్ చేయకుండా.. పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్నేక్ సొసైటీ సభ్యుడు వచ్చి చాకచక్యంగా పామును బంధించాడు. దీంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. బతికావ్.. ఎంత రిస్క్ తప్పిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నీ టైమ్ బాగుంది లేదంటే.. సీన్ మరోలా ఉండేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 

Section: 
English Title: 
Snake crawls under sleeping boys underwear video goes viral on social media pa
News Source: 
Home Title: 

Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
Caption: 
snakeviral(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

డ్రాయర్ లో దూరిన పాము..

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

Mobile Title: 
Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Friday, June 28, 2024 - 09:55
Created By: 
Inamdar Paresh
Updated By: 
Inamdar Paresh
Published By: 
Inamdar Paresh
Request Count: 
24
Is Breaking News: 
No
Word Count: 
242