YS Jagan Save A Life: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మానవత్వం

YS Jagan Saves A Life In Pulivendula: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిండు ప్రాణాన్ని కాపాడారు. పులివెందుల పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురవగా ఈ విషయం తెలిసిన వెంటనే తన కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్‌లో వైఎస్‌ జగన్‌ ఆస్పత్రికి తరలించారు. అతడికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బతికాడు.

  • Zee Media Bureau
  • Jul 8, 2024, 04:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News