Pomegranate Juice: ఈ రసం తాగితే.. ఎలాంటి క్యాన్సరైనా పరిపోవాల్సిందే..

Pomegranate Juice Benefits: ప్రతి రోజు దానిమ్మ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్‌ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 3, 2024, 12:16 PM IST
Pomegranate Juice: ఈ రసం తాగితే.. ఎలాంటి క్యాన్సరైనా పరిపోవాల్సిందే..

Pomegranate Juice Benefits: దానిమ్మ రసంలో శరీరానికి కావాల్సిన బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి. దీని కారణంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దానిమ్మ రసంలో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యంగా చేసందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియను ఆరోగ్యం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్‌ తీవ్ర పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యం: 

దానిమ్మ రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇందులో ఉండే గుణాలు గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంటీ క్యాన్సర్ గుణాలు: 
దానిమ్మ రసంలోని పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ వంటి కణాలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే అన్ని క్యాన్సర్స్‌ నుంచి విముక్తి కలిగిస్తుంది.

మంటను తగ్గిస్తుంది: 
దానిమ్మ రసంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. ఇది కీళ్ల నొప్పులు, అర్థరైటిస్ వల్ల వచ్చే మంటలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

రోగ నిరోధక శక్తిని పెంచేందుకు..: 
దానిమ్మ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఇతర అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

చర్మ ఆరోగ్యం: 
దానిమ్మ రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చర్మాన్ని కూడా రక్షిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News