Samsung Galaxy S21 FE Price: ఆశ్చర్యపోకండి.. అమెజాన్‌లో రూ.499కే Samsung Galaxy S21 FE మొబైల్‌.. ఎలా కొనాలంటే!

Samsung Galaxy S21 FE 5G Price Dropped: అతి తక్కువ ధరతో Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తుంది. మరిన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 11, 2024, 01:15 PM IST
Samsung Galaxy S21 FE Price: ఆశ్చర్యపోకండి.. అమెజాన్‌లో రూ.499కే Samsung Galaxy S21 FE మొబైల్‌.. ఎలా కొనాలంటే!

 

Samsung Galaxy S21 FE 5G Price Dropped: సాంసంగ్ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి మీరు కూడా ఎప్పటినుంచో మంచి సాంసంగ్ స్మార్ట్ ఫోన్ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లోని ప్రత్యేకమైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా సాంసంగ్‌కు సంబంధించిన మొబైల్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మరింత తగ్గింపు ధరతో పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. అయితే అమెజాన్‌లో ఈ సేల్‌లో భాగంగా ఏ మొబైల్ అతి తక్కువ ధరతో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి బంపర్ తగ్గింపు లభిస్తోంది. ఏకంగా ఈ మొబైల్‌పై ఆశ్చర్యాన్ని కలిగించే డిస్కౌంట్ లభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ వివిధ స్టోరేజ్, కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సాంసంగ్ కంపెనీ 256 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్‌ను MRP ధర రూ.74,999లకు విక్రయిస్తోంది. అయితే అమెజాన్‌లో లైవ్ అవుతున్న సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను రూ.25,999కే పొందవచ్చు. ఇదే కాకుండా ఈ మొబైల్‌పై ఆధానంగా మరెన్నో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 

ఈ Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి EMI ఆప్షన్ ద్వారా పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా అమెజాన్ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభించే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించాలనుకునేవారు పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్‌ను కొనుగోలు చేసే వారికి రూ.24,500 వరకు బోనస్ లభిస్తుంది.  దీంతో ఈ ఎక్స్చేంజ్ బోనస్ పోను కొత్త స్మార్ట్ ఫోన్‌ను రూ.499కే పొందవచ్చు .

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
1. అద్భుతమైన డిస్ప్లే
సూపర్ AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేటు
అద్భుతమైన కలర్ రీప్రొడక్షన్
బ్రైట్‌నెస్ లెవెల్స్

2. పవర్‌ఫుల్ ప్రాసెసర్
Qualcomm Snapdragon 888 ప్రాసెసర్
సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్
మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు అద్భుతం

3. అద్భుతమైన కెమెరాలు
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
64MP ప్రైమరీ సెన్సార్
అద్భుతమైన ఫోటోలు, వీడియోలు

4. 5G కనెక్టివిటీ
సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్స్
స్మూత్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్

5. పెద్ద బ్యాటరీ
రోజు మొత్తం సరిపడా బ్యాటరీ లైఫ్
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

6. IP68 వాటర్ రెసిస్టెన్స్
నీరు, దుమ్ము నుంచి ప్రోటక్షన్‌

7. అందమైన డిజైన్
స్లిమ్ మరియు లైట్‌వెయిట్
ప్రీమియం బిల్డ్ క్వాలిటీ

8. One UI 3.1 ఇంటర్‌ఫేస్
స్మూత్, ఇంట్యూటివ్ యూజర్ ఇంటర్‌ఫేస్

9. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
సెక్యూర్, ఫాస్ట్ అన్‌లాకింగ్

10. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
సౌకర్యవంతమైన ఛార్జింగ్ ఆప్షన్

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News