September Surya Gochar 2024 In Telugu: సెప్టెంబర్ నెల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల ఈ నెలకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఎంతో ప్రత్యేకత కలిగిన సూర్యగ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ గ్రహం సెప్టెంబర్ 16వ తేదిన కన్యా రాశిలోకి సంచారం చేయబోతోంది. సూర్యుడి సంచారం కొన్ని రాశులవారికి బాగుంటే.. మరికొన్ని రాశులవారికి అనేక దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశులవారికి జీవితంలో కీర్తి, డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహ సంచారం ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
తుల రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుల రాశివారి సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. వీరికి ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అయితే సూర్యుడి సంచారం వల్ల ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే వీరికి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు శత్రువుల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మకర రాశి:
మకర రాశివారికి ఈ సూర్యుడి సంచారం చేయడం వల్ల మిశ్రమ లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కోపాన్ని నియంత్రించుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దీంతో పాటు ఇతరులపై ఆధిపత్యం చేయడం మానుకుంటే ఎంతో మంచిది. దీంతో పాటు ఆరోగ్యపరమైన విషయంలో కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
మీన రాశి:
సూర్యుడి సంచారం మీన రాశివారికి కూడా చాలా బాగుంటుంది. వీరికి కృష్టికి తగ్గ ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు సహోద్యోగులతో లేదా అధికారులతో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో పలు రకాల జగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.