May Rashi Phalalu 2024: నేటి నుండి మే నెల ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు తన గమనాన్ని మార్చనున్నాడు. ఆదిత్యుడు రాశి మార్పు కారణంగా మూడు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. వీరు ముట్టిందల్లా బంగారం కానుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.
Surya Gochar 2024: వచ్చే నెలలో సూర్యుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో సూర్యుడు, బృహస్పతి కలయిక ఏర్పడుతోంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వబోతుంది.
Surya Gochar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 13వ తేదీన రాత్రి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి లాభాలు కలిగితే, మరి కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
Surya Gochar April 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మే 14వ తేదిన సూర్యగ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun and Jupiter Conjunction 2024: పుష్కర కాలం తర్వాత సూర్యుడు-బృహస్పతి మేషరాశిలో కలవబోతున్నారు. వీరి సంయోగం మూడు రాశులవారికి అదృష్టంతోపాటు భారీగా డబ్బును కూడా ఇస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Planet Conjunction 2024: త్వరలో మేషరాశిలో సూర్యుడు మరియు గురుడు కలయిక సంభవించోతుంది. వీరిద్దరి సంయోగం సుమారు 12 ఏళ్ల తర్వాత జరగబోతుంది. దీంతో మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.
Sun transit 2024: ప్రతి నెలా సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశులలో సంచరిస్తాడు. ఈరోజు ఆదిత్యుడు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Surya Gochar 2024: వచ్చే నెలలో సూర్యభగవానుడు రాశిని మార్చబోతున్నాడు. అతడు మకర రాశిని విడిచిపెట్టి కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో సూర్యుడు, శని కలయిక జరగబోతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Sun transit 2024: ప్రస్తుతం సూర్యభగవానుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో భాస్కరుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Sun Transit Bad Effect 2024: సూర్యగ్రహ సంచార ప్రతికూల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడడం వల్ల జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారు ఈ సమయంలో ఆర్థిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. క్రింది రాశుల వారు పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.
Makar Sankranthi 2024: విజయాన్ని ఇచ్చే సూర్యుడు జనవరి 15న మకరరాశి ప్రవేశం చేయబోతున్నాడు. దీని కారణంగా కొందరి అదృష్టం మారనుంది. సూర్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Makar Sankranti 2024: మరో రెండు రోజుల్లో సూర్యుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అని అంటారు. అయితే ఈ సంక్రాంతి కొన్ని రాశులవారికి కలిసిరాదు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Sun Transit 2024: కొత్త ఏడాదిలో వివిధ గ్రహాల గోచారంతో కొన్ని రాశులవారికి మహర్జాతకం పట్టనుంది. సూర్యుడు, శుక్ర గ్రహాల పరివర్తనంతో ఊహించని లాభాలు కలగనున్నాయి. మరో మూడ్రోజుల్లో సూర్యుడి గోచారంతో నాలుగు రాశులవారికి మహర్దశ పట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..
Makar Sankranthi 2024: త్వరలో సూర్యుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశి మార్పునే మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగ వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.
Surya Guru Gochar 2024: పుష్కర కాలం తర్వాత సూర్యుడు మరియు బృహస్పతి కలయిక వల్ల నవపంచం రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Surya Gochar 2024: గ్రహాల రాజైన సూర్యుడు ఈ నెల మధ్యలో మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. భాస్కరుడి మకర రాశి ప్రవేశాన్నే మకర సంక్రంంతి అని పిలుస్తారు. ఇది ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
Surya Gochar 2024 effect: జనవరి నెలలో సూర్యుడు, కుజుడు కలిసి అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Lucky Zodiac Signs: పురాణాల ప్రకారం, వెలుగునిచ్చే దేవుడు సూర్యుడు. సూర్యుడి అనుగ్రహం ఉన్న వారికి దేనికీ లోటు ఉండదు. అయితే సూర్యుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమంట. వారికి ఏ కొరత లేకుండా చూసుకుంటాడ. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.