Traffic Jam: అధికార యంత్రాంగం విఫలం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జామ్‌

Ganesh Immersion Effect Hyderabad Traffic Jam: తెలంగాణలో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తోంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • Zee Media Bureau
  • Sep 16, 2024, 10:02 PM IST

Video ThumbnailPlay icon

Trending News