YV Subbareddy: తిరుమల లడ్డు వివాదం.. చంద్రబాబుకు సవాల్ విసిరిన వైవీ సుబ్బారెడ్డి..

yv subbareddy: చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారంగా మారాయి. తిరుమల లడ్డుల తయారీలో ఎనిమల్ ఫ్యాట్ వాడుతున్నారని చంద్రబాబు అన్నారు.

  • Zee Media Bureau
  • Sep 18, 2024, 11:52 PM IST

yv subbareddy:  తిరుమల లడ్డుపై చంద్రబాబు వ్యాఖ్యల్ని వైవీ సుబ్బా రెడ్డి ఖండించారు.  భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?.. అంటూ గత వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.   

Video ThumbnailPlay icon

Trending News