Shocking Video: కొట్లాడి అలసిపోయిన పామును తినేసిన మరో పాము

Kukri Snake Swallowed Common Krait: ఒక పామును మరో పాము మింగేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ సంఘటన ఒళ్లు గగుర్పొడుస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 23, 2024, 09:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News