Bathukamma 2024: ఒకరోజు ముందే కూకట్‌పల్లిలో బతుకమ్మ సంబురాలు

Kukatpally Celebrates Bathukamma: ప్రకృతితో పెనవేసుకున్న తెలంగాణ బతుకమ్మతో మరింత శోభను సంతరించుకుంది. బతుకమ్మ సంబరాలకు ముందు రోజే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మహిళలు బతుకమ్మ ఆడారు. కాలనీ మహిళలంతా కలిసి ఒకచోట గుమిగూడి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో సందడి చేశారు.

  • Zee Media Bureau
  • Sep 30, 2024, 10:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News