Harish Rao: బతుకమ్మకు రెండు చీరలంటివి.. ఏవి రేవంత్‌ రెడ్డి?

Where Is Two Bathukamma Sarees: దసరా పండుగకు రెండు చీరలు ఇస్తానని చెప్పిన రేవంత్‌ రెడ్డి పండుగ అయిపోయినా ఎక్కడా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి వైఫల్యాలపై నిలదీశారు. చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • Oct 16, 2024, 11:01 PM IST

Video ThumbnailPlay icon

Trending News