Techies Died: ఐటీ కారిడార్‌లో ఘోరం.. ఫుట్‌పాత్‌ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం

Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్‌ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్‌లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
 

1 /6

ఘోర సంఘటన: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. 

2 /6

గచ్చిబౌలిలో: హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు.

3 /6

అతివేగం: త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ మార్గంలో అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపు చేయలేక డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.

4 /6

ఇద్దరు మృతి: అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న విశాఖపట్టణానికి చెందిన పిల్లి దేవరకుమార్ స్వామి (25), గాజులరామారంలో నివాసితుడు వెంకన్న స్వామి (30) మృతిచెందారు.

5 /6

పోలీసుల విచారణ: సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టనున్నారు.

6 /6

పోస్టుమార్టం: మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.